
Good News : మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఖాతాలోకి రూ.50 వేలు
Good News : మహిళల సాధికారతను కేంద్రీకరించి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి అనుసుచిత జాతి అభ్యుదయ్ యోజన (PM-AJAY) అనే పథకాన్ని రెండేళ్ల క్రితం ప్రారంభించింది. వెనుకబడిన వర్గాల మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో మహిళలకు రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఈ పథకం రూపొందించబడింది. ఇందులో SC/ST మహిళలకు రూ.3 లక్షల వరకు డ్వాక్రా పద్ధతిలో రుణం ఇవ్వబడుతుంది. అర్హత ఉన్న మహిళలు తమ స్థానిక డ్వాక్రా గ్రూప్ లీడర్ లేదా CC ని సంప్రదించి వడ్డీ లేకుండా ఈ రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకంలో 50% వరకు సబ్సిడీ అందించబడుతుంది. అంటే మీరు రూ.1 లక్ష రుణం పొందితే రూ.50 వేలే చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తం కేంద్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీగా అందించబడుతుంది. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల ఉన్న దరఖాస్తుదారులకు రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.షెడ్యూల్డ్ కులాల యువతను నైపుణ్యాల ఆధారంగా క్లస్టర్లుగా ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడం కూడా ఈ పథకం మరో ముఖ్య లక్ష్యం. వ్యవసాయం, పశు సంవర్ధక, మత్స్యకార్యం, ఫుడ్ ప్రాసెసింగ్, మరియు హస్తకళల వంటి రంగాలలో వారు ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయి.
Good News : మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఖాతాలోకి రూ.50 వేలు
జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఆసక్తిగల రుణ దరఖాస్తుదారులు పబ్లిక్ ఫెసిలిటేషన్ సెంటర్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించి, PM-AJAY యోజన పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
This website uses cookies.