Jobs : నిరుద్యోగులకి శుభవార్త… జిల్లాల వారీగా గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్…!
ప్రధానాంశాలు:
Jobs : నిరుద్యోగులకి శుభవార్త... జిల్లాల వారీగా గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్...!
Jobs : 2024 నూతన ఉద్యోగ అవకాశాలు… నేటి సమాజంలో ఎంతో మంది యువత ఉగ్యోగఅవకాశాలు లేక బాధ పడుతున్నారు.. అటువంటి…యువత కోసం మన ప్రభుత్వం….గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది…ప్రభుత్వ సంస్థ అయినా.. AP development of employment and training ద్వారా విడుదల చేసింది… ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు, SC, ST లకు 5సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3సంవత్సరాలు వయోపదలింపు… వర్తిస్తుంది… ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవాలి అంటే డిప్లమో విద్యార్హత సరిపోతుంది.
ఏపీ డెవలప్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ జాబ్స్ లో 71 ట్రైనింగ్ ఆఫీసర్స్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగంలో ఎంపిక అయిన వారికి మొదటి వేతనం 35,570 ఇవ్వడం జరుగుతుంది. విద్యా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడం కోసం ఏపీ డెవలప్మెంట్ ఆఫ్ అండ్ ట్రైనింగ్ ద్వారా విడుదల చేశారు..ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, తదితర ముఖ్య అంశాలు అన్నీ కూడా వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది..ఈ ఏపీ డెవలప్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ ఉద్యోగాలకు మార్చి 1 నుండి మార్చి 20 వరకు అప్లై చేయవచ్చు..అప్లై చేసిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వ సంస్థ ONLINE లేదా OFLINE పరీక్షలు పెట్టడం జరుగుతుంది.
పరీక్షలకు సంబంధించిన పూర్తి సిలబస్ నోటిఫికేషన్ లో చూడవచ్చు..ఈ సంస్థకు సంబంధించిన అన్ని వివరాలు Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి విధుల్లోకి చేరగానే 35000 వరకు జీతం ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు… అయితే ప్రభుత్వ సంస్థ వారు ఇంకా ఆఫ్రికన్ పరీక్ష తేదీలు రిలీజ్ చెయ్యలేదు.