Bad news for phone pay and Google pay users
కిరాణా కొట్టు నుంచి సూపర్ మార్కెట్ల వరకు.. రోడ్డు పక్కనుండే ఫుడ్ ట్రక్ నుంచి లగ్జరీ రెస్టారెంట్ వరకు ఇలా అన్నింటిలో ఇప్పుడు చెల్లింపులు చేసేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే, వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లు వినియోగిస్తున్నారు. అయితే ఆయా యాప్‌లు మీ నుంచి ఛార్జీలు వసూలు చేయకుండా లభాలను ఎలా గడిస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా?నిజానికి ఈ యాప్‌లకు యూపీఐ పేమెంట్స్ వల్ల ఎలాంటి ఆదాయం రాదు. ఇవి పేమెంట్స్ మాత్రమే కాకుండా చాలా రకాల సర్వీసులను అందిస్తుంటాయి. మొబైల్ రీఛార్జ్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్, క్రెడిట్ కార్డ్ బిల్ లాంటివి. మొబైల్ రీఛార్జ్ తీసుకున్నట్లయితే టెలికాం కంపెనీలు ప్రతి లావాదేవీపై ఈ యాప్‌లకు కమీషన్ ఇస్తుంటాయి.ఇదే విధంగా ఆయా యాప్‌లు అందించే ఇతర సేవలకూ కమీషన్ రూపంలో ఆదాయం వస్తుంది.
వస్తు, సేవల ప్రమోషన్, వివిధ రకాల యాప్‌ల ప్రచారం కూడా ఈ డిజిటల్ పేమెంట్ యాప్‌లు నిర్వహిస్తుంటాయి.ఉదాహరణకు ఫోన్‌పేలో.. గ్రాసరీస్, ఇన్సూరెన్స్, ఫుడ్ తదితర సేవలను అందిస్తుంది. వీటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది.డేటా..డేటాను కొత్త తరహా ఇంధనంగా అభివర్ణిస్తుంటారు. ఈ డిజిటల్ పేమెంట్ యాప్‌లలో వినియోగదారులు చేసే లావాదేవీల డేటా స్టోర్ అవుతుంది. దీని ద్వారా వినియోగదారుడి షాపింగ్ అలవాట్లు, అవసరాలు తెలుస్తాయి. ఈ డేటాను వివిధ కంపెనీలకు, ప్రకటన సంస్థలు కొనుగోలు చేసాయి. ఫలితంగా పేమెంట్ యాప్‌లకు ఆదాయం లభిస్తుంది. ఆ డేటాను కొనుగోలు చేసిన కంపెనీలు.. వినియోగదారుడి అలవాట్లకు తగ్గట్లు ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చేందుకు ఉపయోగించుకుంటాయి.
google pay phone pay get Money income
ప్రకటనలు: ఫోన్ పే, గూగుల్ పే ఇచ్చే రివార్డులు ఉంటాయి. అందులో పలు కంపెనీలకు సంబంధించి కూపన్ లు ఉంటాయి. ఒకరకంగా అది ప్రమోషన్… ఆ ప్రమోషన్ ద్వారా వాళ్లకు కొంత నగదు వస్తుంది. ఇక ఆ కూపన్ ఆధారంగా కొనుగోలు చేసినా సరే కొంత కమీషన్ ఇస్తారు.లోన్స్ , ఇన్సూరెన్స్ సర్వీసులు: లోన్స్ , ఇన్సూరెన్స్ సర్వీసుల భాగ్యస్వామ్యం తో కూడా వాళ్లకు డబ్బులు వస్తాయి. వాళ్ళ సర్వీసులను ప్రమోట్ చేస్తే కమీషన్ వస్తుంది.సంస్థ నికర , స్థూల ఆదాయం : ఇక యాప్ వినియోగదారులు పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతుంది, కంపెనీ విలువ పెరుగుతుంది.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.