Love Marriage : ప్రేమ వివాహాలు చేసుకోవాలంటే తల్లితండ్రుల అనుమతి తప్పనిసరి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Love Marriage : ప్రేమ వివాహాలు చేసుకోవాలంటే తల్లితండ్రుల అనుమతి తప్పనిసరి..!!

Love Marriage : దేశంలో పరిస్థితులు చాలా అధ్వానంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మణిపూర్ రాష్ట్రంలో జరిగిన మారణకాండ కి అంతర్జాతీయ స్థాయిలో ఇండియా పరువు పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇండియాలో మేధావులు ప్రపంచవ్యాప్తంగా మతాలు గురించి గొడవలు జరిగిన దేశాల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని ఇది దేశానికి మంచిది కాదని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇండియా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రపంచంలో చాలా రంగాలలో భారతీయులే ప్రతిభావంతులుగా రాణిస్తున్నారు. ఇలాంటి సమయంలో దేశంలో […]

 Authored By sekhar | The Telugu News | Updated on :1 August 2023,5:00 pm

Love Marriage : దేశంలో పరిస్థితులు చాలా అధ్వానంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మణిపూర్ రాష్ట్రంలో జరిగిన మారణకాండ కి అంతర్జాతీయ స్థాయిలో ఇండియా పరువు పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇండియాలో మేధావులు ప్రపంచవ్యాప్తంగా మతాలు గురించి గొడవలు జరిగిన దేశాల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని ఇది దేశానికి మంచిది కాదని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇండియా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రపంచంలో చాలా రంగాలలో భారతీయులే ప్రతిభావంతులుగా రాణిస్తున్నారు. ఇలాంటి సమయంలో దేశంలో కొన్ని ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి.

ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని సరికొత్త రూల్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ప్రేమ ఎవరి భయపడుతుందో చెప్పలేని పరిస్థితి క్రమంలో ఈ నిర్ణయం అనేక ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. విషయంలోకి వెళ్తే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రేమ వివాహాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గుజరాత్ రాష్ట్రంలో ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసే వ్యవస్థను తీసుకొచ్చేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెల్లడించారు.

Love Marriage

Love Marriage

రాజ్యాంగబద్ధంగా సాధ్యమైతే ఈ ప్రతిపాదనను అమలులోకి తెస్తామని పేర్కొన్నారు. పాటీదార్ వర్గానికి ప్రాతినిధ్యం వహించే ‘సర్దార్ పటేల్ గ్రూప్’ మెహ్సానాలో నిర్వహించిన సమావేశానికి సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. పాటీదార్ వర్గం నుంచి వస్తున్న డిమాండ్లకు స్పందనగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Also read

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది