#image_title
Hansika | స్టార్ హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా భర్తకు దూరంగా ఉంటోందని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. 2022 డిసెంబర్‌లో హన్సిక తన బాయ్ ఫ్రెండ్ సోహైల్‌ని వివాహం చేసుకుంది. అయితే ఇది సోహైల్‌కు ఇది రెండో పెళ్లి. అంతుకు ముందే హన్సిక స్నేహితురాలితో సొహైల్ కు వివాహమైంది.
#image_title
క్లారిటీ వచ్చినట్టేనా?
అయితే విడాకులు తీసుకున్నాడు. అయితే ఇప్పుడు హన్సిక, సొహైల్ కూడా విడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని నెలలుగా వీరు విడివిడిగా ఉంటున్నారని నెట్టింట వార్తలు వస్తున్నాయి. సోహల్‌ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, అందుకే నటి ప్రస్తుతం తల్లి దగ్గరే ఉంటోందని ప్రచారం జరుగుతోంది.
హన్సిక రీసెంట్‌గా వినాయకుడిని స్వయంగా తన ఇంటికి తీసుకొచ్చింది. అనంతరం తన ఇంటిని అందంగా డెకరేట్ చేసి పూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇవి హాట్ టాపిక్‌గా మారాయి. భర్త, మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా పండుగ జరుపుకోవడంతో పాటు మెడలో మంగళ సూత్రం, నుదిటిన సింధూరం లేకుండా దర్శనమిచ్చింది. హిందూ స్త్రీలు, సెలబ్రెటీలు అయినప్పటికీ ప్రత్యేక పర్వదినాల్లో ఖచ్చితంగా మెడలో మంగళ సూత్రం, నుదిటిన సింధూరం లేకుండా ఉండరు. అలాంటిది హన్సిక ఇలా కనిపించడంతో తను భర్త నుంచి దూరమైనట్లుగా, విడాకులపై హింట్ ఇచ్చారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
War 2 | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 .కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన…
Barrelakka | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో “బర్రెలక్క”గా అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది.…
LOBO | టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.…
Sleep | మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో…
Clove Side Effects | లవంగం అనేది మన ఇండియన్ కిచెన్‌లో తప్పనిసరి సుగంధ ద్రవ్యం. వండిన ఆహారానికి రుచి,…
Health Tips | పాలు, పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలుగా ఎంతో మందికి తెలిసిందే. అయితే…
Health Tips | పిస్తా పప్పులు కేవలం రుచికరమైన వంటకాలలో చేర్చే ఒక సాధారణ పదార్థమే కాదు… ఇవి మన…
Health Tips | మన భారతీయ ఆహార వ్యవస్థలో గుడ్డు అనేది ముఖ్యమైన పోషకాహారంగా మారింది. అయితే గుడ్డులోని తెల్లసొన మాత్రమే…
This website uses cookies.