Harish Rao Funny Comments On Malla Reddy
Harish Rao : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశలలో ప్రధాని మోడీని ఉద్దేశించి చేసిన స్పీచ్ సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూ ఉంది. తాను కష్టపడి పాలమ్మి, పూలమ్మి ఇలా చెబుతూ పైకొచ్చినట్లు తెలియజేశారు. అయితే ప్రధాని టీ అమీ దేశంలో… ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారా దత్తం చేస్తున్నారని అమ్మేస్తున్నారని సెటైర్లు వేయడం జరిగింది. మల్లారెడ్డి స్పీచ్ తెలంగాణ రాజకీయాల్లో మాత్రమే కాదు సోషల్ మీడియాలో చాలా సంచలనం సృష్టించింది.
Harish Rao Funny Comments On Malla Reddy
ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొత్త భవనాన్ని హరీష్ రావు ప్రారంభించడం జరిగింది. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా వారి లక్ష్యాలు మరియు ఇష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి తనకు… మంత్రి మల్లారెడ్డి అంటే ఇష్టం ఆయన అభిమానిని అని తెలియజేశాడు.
అంతేకాదు మంత్రి హరీష్ రావు మరికొంతమంది ప్రజాప్రతినిధులు అక్కడ ఉండగానే ఆయనను సదరు విద్యార్థి ఇమిటెడ్ చేయడం జరిగింది. అయితే మీ ఫేవరేట్ మంత్రి మల్లారెడ్డి స్పీచ్ చెప్పు అని సదరు స్టూడెంట్ ని హరీష్ రావు అడిగారు. దీంతో సదరు విద్యార్ధి కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా.. డైలాగ్‌ను చెప్పడంతో సభలో ఒక్కసారిగా అందరూ పగలబడి నవ్వారు. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతూ ఉంది.
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
This website uses cookies.