Red Banana : ఎన్నో సమస్యలని సమూలంగా తగ్గించే ఎర్ర అరటి లోఉన్న ఔషధ విలువలు తెలుసుకుంటే షాక్ అవుతారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Red Banana : ఎన్నో సమస్యలని సమూలంగా తగ్గించే ఎర్ర అరటి లోఉన్న ఔషధ విలువలు తెలుసుకుంటే షాక్ అవుతారు..!

 Authored By aruna | The Telugu News | Updated on :18 November 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Red Banana : ఎన్నో సమస్యలని సమూలంగా తగ్గించే ఎర్ర అరటి లోఉన్న ఔషధ విలువలు తెలుసుకుంటే షాక్ అవుతారు..!

Red Banana : పల్లె ,పట్టణాలనే భేదం లేకుండా సహజంగా అందరికీ లభించే పండ్లు అరటిపండు. ఇది వేస్ట్ అనేది లేకుండా తక్కువ సమయంలో రుచికరంగా తినే పండు. అంటే అరటిపండు పండ్లన్నిటిలో కెల్లా ఎక్కువ శక్తినిచ్చే పండు కూడా అరటిపండే .మిగతా పళ్ళు అన్ని సుమారుగా యావరేజ్ తీసుకుంటే 40, 50 శక్తి ఇస్తుంది. కానీ ఒక అరటిపండు 116 శక్తినిస్తుంది.. ఇంకా ఈ అరటి పల్లెలో ఎర్ర అరటిపండులో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఈ పండు దక్షిణాఫ్రికాలో ఈ అరటి పండుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఎర్రటి అరటిపండు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఆరోగ్య నిపుణులు సైతం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతున్నారు.

సాధారణ పండ్లలో పోషకాలు చాలా ఎక్కువ అయితే అరటి పండ్లు అందుకు మించి ఉంటాయని చెబుతున్నారు. ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పదార్థాలు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అంతేకాదు సాధారణ అరటిపండు కంటే చాలా ఎక్కువ బిటా కేరోటిన్ కలిగి ఉంటుంది. ఎరుపు రంగు అరటిపండు తినడం వల్ల క్యాన్సర్ ఉండే సంబంధిత వ్యాధులు దరిచేరవు.. ఎర్రటిపండ్లలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారంగా చెప్పవచ్చు. అరటిపండు తినటం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఈ భావనతో అతిగా తినడం మానేస్తారు. ప్రతిరోజు ఒక ఎర్రటిపండు తినటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎరుపు రంగు అరటిపండ్లలో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది కాకుండా విటమిన్ బి6 కూడా ఈ పండు తినడం ద్వారా శరీరానికి లభిస్తుంది. ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా ఎర్రటిపండును చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.. మరియు క్యాన్సర్ దాడి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఇది మూత్రపిండాల రాళ్లు, గుండె జబ్బులు మరియు క్యాన్సర్ ఏర్పడకుండా చేస్తుంది. ఎముకలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది