Categories: Newspolitics

TRAFFIC JAM: సంక్రాంతి ఎఫెక్ట్.. ప‌ట్నం వ‌దిలేసి పల్లెబాట ప‌ట్టిన న‌గ‌ర వాసులు.. వాహ‌నాల ర‌ద్దీ

Advertisement
Advertisement

TRAFFIC JAM: సెల‌వులు వ‌చ్చాయంటే న‌గ‌ర వాసులు సొంతూళ్ల‌కి వెళ్లిపోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ద‌స‌రా, సంక్రాంతికి సెల‌వులు కాస్త ఎక్కువ ఉంటాయి కాబ‌ట్టి చాలా మంది త‌మ త‌మ ప్రాంతాల‌కి వెళుతుంటారు. సంక్రాంతి పండుగ‌కు సొంతూళ్ల‌కు వెళ్తున్న వారితో హైద‌రాబాద్ – విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై National Highway వాహ‌నాల ర‌ద్దీ పెరిగింది. చౌటుప్ప‌ల్ పంతంగి టోల్ ప్లాజా వ‌ద్ద కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు బారులు తీరాయి. 10 టోల్‌బూత్‌ల ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు వెళ్తున్న వాహ‌నాల‌ను టోల్ ప్లాజా సిబ్బంది పంపిస్తున్నారు. హైద‌రాబాద్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను ఆరు గేట్ల ద్వారా పంపిస్తున్నారు. చౌటుప్ప‌ల్ కూడ‌లిలో అండ‌ర్‌పాస్ నిర్మాణ ప‌నుల వ‌ల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

Advertisement

TRAFFIC JAM: సంక్రాంతి ఎఫెక్ట్.. ప‌ట్నం వ‌దిలేసి పల్లెబాట ప‌ట్టిన న‌గ‌ర వాసులు.. వాహ‌నాల ర‌ద్దీ

TRAFFIC JAM:  ప‌రుగో ప‌రుగు..

నగరవాసులు సొంత ఊళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్​-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. అబ్దుల్లాపూర్​మెట్​ ఔటర్​ రింగ్​ రోడ్డు నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు పెద్ద అంబర్​పేట్​ ఔటర్​ రింగ్​ రోడ్డుపై భారీగా ట్రాఫిక్​ జామ్ Traffic JAm​ ఏర్పడింది. ఔటర్​పై వాహనాలు బారులు తీరాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక హైద‌రాబాద్ నగరం నలుమూలలా ఎటుచూసినా రద్దీనే కనిపిస్తోంది. రహదారులే కాదు.. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయ్‌.

Advertisement

పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దాంతో, ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతోంది.హైదరాబాద్‌-విజయవాడ హైవే.. హెవీ ట్రాఫిక్‌తో నిండిపోయింది. వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో.. ట్రాఫిక్‌ వెరీవెరీ స్లోగా కదులుతోంది. జిల్లాలకు వెళ్లే రహదారులపైనా భారీ రద్దీ నెలకొంది. టోల్ గేట్ల దగ్గర వెహికల్స్ జామ్ అవుతున్నాయి. హైద‌రాబాద్ – నాగార్జున సాగ‌ర్ హైవే మీదుగా వాహ‌నాల‌ను మ‌ళ్లిస్తున్నారు. ఓఆర్ఆర్  ORR పైకి వెళ్లి బొంగులూరు గేట్ వ‌ద్ద ఎగ్జిట్ తీసుకుంటే మంచిద‌ని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఖ‌మ్మం, విజ‌యవాడ వైపు వెళ్లేవారికి ప్ర‌త్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నారు. భువ‌న‌గిరి, రామ‌న్న‌పేట మీదుగా చిట్యాల‌కు చేరుకోవాల‌ని సూచిస్తున్నారు. భువ‌న‌గిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పైకి వెళ్లి ఘ‌ట్‌కేస‌ర్ వ‌ద్ద ఎగ్జిట్ కావాల‌ని సూచిస్తున్నారు.

Advertisement

Recent Posts

Sankranthiki Vasthunnam : సంక్రాంతికి వస్తున్నాం ఇవేం ప్రమోషన్స్ సామి.. బుల్లితెరని కూడా వదల్లేదుగా..!

Sankranthiki Vasthunnam : సంక్రాంతి సినిమాల రిలీజ్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా విక్టరీ వెంకటేష్ Victory Venkatesh…

23 minutes ago

Revanth Reddy : నెల‌లో కొత్త‌ ఉస్మానియా ఆసుపత్రి.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు..!

Revanth Reddy : హైదరాబాద్ Hyderabad  నగరంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి osmania hospital నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన…

1 hour ago

Dil Raju : నన్ను రాజకీయాల్లోకి లాగకండి : తెలంగాణ సంస్కృతి గురించి వ్యాఖ్యలపై దిల్ రాజు వివరణ

Dil Raju : ఇటీవల నిజామాబాద్‌లో Nizamabad  జరిగిన తన రాబోయే చిత్రం సంక్రాంతికి వస్తునం Sankranthiki Vasthunnam ప్రమోషనల్…

2 hours ago

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాకు టైం ఇవ్వలేదు.. మృతుల కుటుంబ సభ్యులు..!

Pawan Kalyan : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్  Game Changer కు అటెండ్ అయ్యి తిరుగు ప్రయాణంలో…

2 hours ago

David Warner : డేవిడ్ వార్న‌ర్‌కి పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది.. లేదంటే త‌ల ప‌గిలిపోయేది..!

David Warner : ఆస్ట్రేలియ‌న్ మాజీ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ David Warner తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. మన…

4 hours ago

Sesame With Jaggery : సంక్రాంతి వచ్చింది.. బెల్లం తో పాటు, వీటిని కూడా కలిపి లడ్డులు చేస్తే మీ ఆరోగ్యం రెట్టింపు..?

Sesame With Jaggery : శీతాకాలం వచ్చిందంటే శరీరం వేడిని కోరుకుంటుంది. ఇటువంటి సమయంలో కొన్ని ఆహార పదార్థాలను తింటే…

5 hours ago

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత‌.. మూవీ సేఫ్ జోన్‌లో ఉందా?

Game Changer: రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వాని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శంక‌ర్ తెర‌కెక్కించిన పొలిటిక‌ల్ డ్రామా గేమ్ ఛేంజ‌ర్ Game…

6 hours ago

Telangana Rising : డీజిల్‌ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు RRR రింగ్ బ‌య‌ట‌కు.. సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Telangana Rising : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth reddy రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ప్రతిష్టాత్మక దార్శనికతను…

7 hours ago

This website uses cookies.