Indian Currency : మన కరెన్సీ నోటు తయారీకి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా.. షాక్ అయ్యి తీరుతారంతే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Indian Currency : మన కరెన్సీ నోటు తయారీకి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా.. షాక్ అయ్యి తీరుతారంతే..?

 Authored By ramu | The Telugu News | Updated on :3 November 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Indian Currency : మన కరెన్సీ నోటు తయారీకి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా.. షాక్ అయ్యి తీరుతారంతే..?

Indian Currency : ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ చేసే వారు పెరుగుతున్నా కూడా ఇప్పటికీ కొంతమంది క్యాష్ పేమెంట్స్ ను చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్, యుపీఇ, ఆన్ లైన్ ట్రాన్ సాక్షన్స్ వచ్చాయ చాలామంది వీటిని వాడుతున్నారు. ఐతే క్యాష్ లెస్ పేమెంట్స్ ఎన్ని జరుగుతున్నా కూడా కొంతమని ఫిజికల్ క్యాష్ వాడుతున్నారు. వారు కొద్దిమొత్తం మాత్రమే డిజిటల్ పేమెంట్స్ చేస్తూ పూర్తిగా షిఫ్ట్ అవ్వట్లేదు.దేశం లో ప్రస్తుతం 34.7 లక్షల కోట్ల నగదు చేతులు మారుతుంది. సిటీల్లో దాదాపు అందరు డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో వారు క్యాష్ నే వాడుతున్నారు. క్యాష్ మీద ప్రజలు ఆధారపడం వల్ల నష్టాలు వతున్నాయి.

ఈ కరెన్సీ నోట్లు ముద్రనకు ఆర్.బి.ఐ చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక్కో కరెన్సీ నోటు ప్రింట్ చేయడానికి ఆర్బీఐ చాలా మొత్తం ఖర్చు పెడుతుంది. భారత్ లో ఇప్పటికీ ప్రజలు వారి అవసరాలకు కరెన్సీ నోట్లను వాడుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ ఎంత సింపుల్ అయినా కూడా వారు క్యాష్ తోనే ట్రాన్ సాక్షన్స్ చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహిస్తున్నా కూడా చాలామంది ప్రజలు క్యాష్ ని వాడుతున్నారు.

Indian Currency మన కరెన్సీ నోటు తయారీకి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా షాక్ అయ్యి తీరుతారంతే

Indian Currency : మన కరెన్సీ నోటు తయారీకి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా.. షాక్ అయ్యి తీరుతారంతే..?

Indian Currency ఇక ప్రింటింగ్ కాస్ట్ విషయానికి వస్తే..

దేశంలో నోట్ల ముద్రణకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. ఎక్సాంపుల్ కి ర్యాయి నోటు ముద్రణకు 96 పైసలు ఖర్చు అవుతుంది. 500 నోటుకి 2.29 రూ.లు, 200 నోటికి 2.37 ఖర్చు అవుతుంది. ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నోట్ల ముద్రణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంది. పాత నోట్లు చెడిపోతుంటాయి కాబట్టి వాటిని కొత్త నోట్లతో భర్తీ చేస్తారు. ఐతే క్యాష్ కంటే డిజిటల్ పేమెంట్స్ వల్ల తక్కువ ఖర్చు అవుతుంది. అందుకే నోట్ల ముద్రణ తగ్గించాలని ప్రభుత్వం చెబుతుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది