Huzurabad Result : ఆరో రౌండ్ ముగిసే సరికి ఆధిక్యంలో కమలం..

Huzurabad Result : హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు కౌంటింగ్ జరుగుతోంది. తొలి మూడు రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన బీజేపీ మలి మూడు రౌండ్లలలోనూ ముందంజలో ఉంది. మంగళవారం ఉద‌యం 8 గంట‌ల‌కు ఆఫీసర్స్ కౌంటింగ్ స్టార్ట్ చేశారు. నాల్గో రౌండ్‌లో బీజేపీకి 17,969, టీఆర్ఎస్‌కు 16,144, కాంగ్రెస్‌కు 680 ఓట్లు వచ్చాయి.

ఐదో రౌండ్‌లోనూ బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఐదో రౌండ్‌లో 2,169 ఓట్ల ఆధిక్యంలో ఉన్న బీజేపీకి 22,367 ఓట్లు రాగా, టీఆర్ఎస్‌కు 20,158 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్‌లోనూ బీజేపీ 3,186 ఓట్లతో ఆధిక్యంలో ఉంది.మొత్తంగా ఈ రౌండ్ టు రౌండ్ ఫలితాలు తెలుసుకుని బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయ.

huzurabad result 6th round lead BJP

ఈటల రాజేంద‌ర్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరో వైపున హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులోనూ సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆఫీసుకు బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు డీ‌కే అరుణ ఇంకా ఇతర నేతలు చేరుకున్నారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago