
hyper aadi comments on pawan kalyan in janasena meeting
Hyper Aadi : బండ్ల గణేష్ స్టేజ్ ఎక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అది పవన్ కళ్యాణ్ సినిమా కు సంబంధించిన ఈవెంట్ అయితే బండ్ల గణేష్ మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరిని కట్టి పడేస్తాయి. బండ్ల గణేష్ భలే మాట్లాడుతాడు. ఆయన మనసులోని వచ్చే ప్రతి మాటను బయటకు అలా అలా చెప్తూ అందరిని ఆకట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్ ని ఒక దేవుడు అంటూ కీర్తిస్తూ బండ్ల గణేష్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో బండ్ల గణేష్ కొన్ని కారణాల వల్ల పవన్ కాంపౌండ్ నుండి సైడ్ అయిపోయినట్లుగా అనిపిస్తున్నాడు. దాంతో బండ్ల గణేష్ ప్లేస్ లో హైపర్ ఆది వచ్చి చేరినట్లుగా ఉన్నాడు.
తాజాగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన జనసేన బహిరంగ సభలో హైపర్ ఆది మాట్లాడుతూ బండ్ల గణేష్ ని తలపించాడు. పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ తనదైన శైలి పంచ్ డైలాగులతో జనసేన యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ హైపర్ ఆది మాట్లాడిన మాటలు జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు ఉత్సాహాన్ని నింపాయి. పవన్ కళ్యాణ్ ఒక గొప్ప వ్యక్తి అంటూ హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఒకవైపు బుల్లితెర,
hyper aadi comments on pawan kalyan in janasena meeting
మరో వైపు వెండి తెర పై సందడి చేస్తూనే హైపర్ ఆది ఇలా జనసేన సభలో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాబోయే ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా.. అందుకే పవన్ కళ్యాణ్ అనుగ్రహం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడా అంటూ సినీ మరియు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీ నుండి జనసేన పవన్ కళ్యాణ్ కి కేవలం హైపర్ ఆది నుండి మాత్రమే మద్దతు లభించింది. హైపర్ ఆది కచ్చితంగా ఒక పాపులారిటీ స్టార్ కమెడియన్.. అలాంటి స్టార్ జనసేనకు మద్దతుగా ఉండటం కచ్చితంగా ప్లస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
This website uses cookies.