Indira Gandhi : ఇందిరా గాంధీని ఎందుకు చంపేశారు.!? దాని వెనక ఉన్న మిస్టరీ గురించి చూద్దాం..!

Indira Gandhi : అది 1984 అక్టోబర్ 31 న్యూ ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసం సమయం ఉదయం 9 గంటల 20 నిమిషాలు ఒక ఫారన్ జర్నలిస్ట్ ఇందిరాగాంధీని ఇంటర్వ్యూ చేయడం కోసం పెరట్లో వెయిట్ చేస్తున్నారు.. పెరట్లోకి వెళ్లే గేటు ఇద్దరు బాడీగార్డ్స్ రక్షణగా ఉన్నారు.. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇంట్లో నుంచి ఇందిరా గాంధీ బయటకు వస్తున్నారు.. అక్కడ ఉన్న బాడీగార్డ్స్ లో ఒక అతను తన దగ్గర ఉన్న గన్ తీసుకొని ఇందిరాగాంధీకి గురిపెట్టి మూడు బుల్లెట్స్ షూట్ చేశాడు.. అవి తగలగానే ఇందిరాగాంధీ కింద పడిపోయింది. వెంటనే రెండవ బాడీగార్డ్ తన దగ్గర ఉన్న గని తీసుకొని 30 బుల్లెట్స్ ను ఇందిరాగాంధీ వైపు షూట్ చేశాడు.. షూట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ తమ దగ్గర ఉన్న గన్స్ను పక్కన పడేశారు షూట్ చేసినప్పుడు 23 బుల్లెట్స్ ఆమె శరీరంలో నుంచి తెచ్చుకొని బయటకు వచ్చాయి.

Advertisement

ఏడు బుల్లెట్స్ ఆమె శరీరం లోపల ఉండిపోయాయి..అంతలో ఆ బుల్లెట్ శబ్దం విని వేరే బాడీగార్డ్స్ పరుగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి చూస్తారు.. సీన్ చూడగానే అక్కడ ఏం జరిగిందో వాళ్లకు అర్థమైంది.. వెంటనే ఆ ఇద్దరు బాడీగార్డ్స్ ను మిగతా బాడీగార్డ్స్ షూట్ చేశారు.. వాళ్ళిద్దరిలో ఒక బాడీగార్డ్ అక్కడికక్కడే చనిపోయాడు.. ఒక బాడీగార్డ్ బ్రతికాడు.. ఇందిరాగాంధీని AIMS హాస్పిటల్ కు తీసుకువెళ్లారు.. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు.. కానీ ఫలితం లేకపోయింది.. మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాలకు ఇందిరా గాంధీ చనిపోయిందని డాక్టర్స్ అనౌన్స్ చేశారు మరి ఆ బాడీగార్డ్స్ ఇందిరాగాంధీని కారణం ఏంటి అంత అవసరం వాళ్లకు ఏం వచ్చింది ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement
Indira Gandhi Death Mystery In Telugu
Indira Gandhi Death Mystery In Telugu

సిక్కు మతానికి చెందిన బ్రిందన్ వాలే అనే ఒక వ్యక్తి హిందువులను చంపుతున్నాడు ఇందుకోసం ఒక టీం ని కూడా అరేంజ్ చేసుకున్నాడు.. సిక్కులకు కలిస్తాన్ అనే పేరుతో ఒక ప్రత్యేక దేశం కావాలని గవర్నమెంట్ను డిమాండ్ చేశాడు.. బ్రిందన్ వాలే కు భయపడి వాళ్ళు అక్కడ నుండి పక్క రాష్ట్రం వలస వెళ్లారు.. అప్పుడు పోలీసులు అతనిని అరెస్టు చేద్దామని అనుకున్నారు.. కానీ తను తెలివిగా గోల్డెన్ టెంపుల్ లోకి వెళ్లి దాక్కున్నాడు.. బ్రిందన్ వాలే హిందువులను సిక్కులను విడదీయాలని ప్లాన్ చేశాడు.. అతను ఈ పనులన్నింటినీ గోల్డెన్ టెంపుల్ లోపల ఉండి బయట తన మనుషుల చేత చేయిస్తున్నాడు.. గోల్డెన్ టెంపుల్ లోకి పోలీసులు రారు.. అక్కడ రక్తపాతం జరిగితే సిక్కులు sentiment ను హార్ట్ చేసినట్టు ఉంటుంది ..

అందుకే పోలీసులు కూడా అతనిని ఏమీ చేయలేక పోతున్నారు.. ఆ ఒక్క కారణం చేత అతడు చేసి అరాచకాలు అన్నిటిని భరిస్తూ వచ్చింది ప్రభుత్వం.. బ్రిందన్ వాలే జూన్ 1 తారికున ఒక్కరోజే 23 మంది హిందువులను చంపేశాడు.. ఇక పరిస్థితులు చేయలేకపోతున్నాయని తెలుసుకుంటున్న ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ ఒక స్పెషల్ మిలటరీ టీం వారిని గోల్డెన్ టెంపుల్ లోపలికి పంపించింది.. 1984 జూన్ 5వ తారీఖున భారత్ సైనికులు చుట్టుముట్టారు.. బ్రిందన్ వాలేను లొంగిపొమ్మని మిలటరీ అధ్యక్షుడు అనౌన్స్ చేశారు.. తను అందుకు ఒప్పుకోలేదు.. బ్రిందన్ వాలే లోపల ఉన్న యాత్రికులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.. అలా చేస్తే మిలటరీ వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా ఉంటారు అని అనుకున్నాడు కానీ.. మిలటరీ వాళ్లు తన సైన్యంతో కలిసి గోల్డెన్ టెంపుల్ లోపలికి ప్రవేశించారు..

Indira Gandhi Death Mystery In Telugu
Indira Gandhi Death Mystery In Telugu

రెండు రోజులపాటు ఇద్దరి మధ్య కాల్పులు జరిగాయి.. మొత్తానికి మిలటరీ సైన్యం జూన్ 7వ తేదీ నాటికి బ్రిందన్ వాలేను చంపేసింది.. గోల్డెన్ టెంపుల్ బాగా డామేజ్ అయింది.. ఆర్మీ అనుకున్నది చేసింది.. ఈ ఆపరేషన్లు చేయించింది ఇందిరాగాంధీ.. ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిక్కు మతానికి చెందిన ఇద్దరు బాడీగార్డ్ లు ముందుగా చెప్పుకున్నట్టుగా అక్టోబర్ 31వ తేదీన ఇందిరా గాంధీని చంపేశారు.. ఆమెను చంపితే ప్రజలు ఊరుకోరు కాబట్టి ఆ తరువాత రోజు తరువాత రోజు సిక్కు మతానికి చెందిన 15 వేల మందిని కొంతమంది కలిసి దారుణంగా చంపేశారు.. ఇంతటితో ఇందిరా గాంధీ జీవితం ముగిసింది.. ఆమె చనిపోయిన తరువాత రక్తపు మరకలు ఉన్న తన చీరను, తన వస్తువులను న్యూఢిల్లీలోని మ్యూజియంలో భద్రపరిచారు. ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ఈ చానెల్ లో మీకోసం త్వరలో అందిస్తాం.

Advertisement