Intinti Gruhalakshmi 02 August 2022 Episode : సామ్రాట్ గతంలో అనుకొని వ్యక్తి.. అందుకే ఇలా అయిపోయాడా.!? తులసిని బ్రతిమాలాడమన్న లాస్య..

 Authored By prabhas | The Telugu News | Updated on :2 August 2022,9:30 am

Intinti Gruhalakshmi 02 August 2022 Episode : ఇల్లంటే కేవలం గొప్పగా ఉండడం కాదు నాన్న.. స్కూల్ నుంచి నేను వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉండరు.. నాతో ఆడుకోవడానికి, ప్రేమగా కథలు చెప్పడానికి ఎవ్వరూ ఉండరు పనివాళ్ళు తప్ప.. ఇంట్లో పని చేసే వాళ్ళందరికీ నేను అంటే భయం.. నాకు అందరూ దూరం దూరంగా ఉంటారు.. నాకు ఏమన్నా అయితే నువ్వేమన్నా అంటావేమోనని బిక్కుబిక్కుమంటూ ఉంటూ నాచుట్టూ తిరుగుతారు.. అంతేనా అయితే రేపు నుంచి నేను నీకోసం ఆఫీసు నుంచి ఎర్లీగా వస్తాను.. నీకు ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తాను.. కథలు చెబుతాను అని సామ్రాట్ అనగానే.. ఇలా చాలాసార్లు చెప్పావు నాన్న పిల్లలతో అబద్ధాలు చెప్పకూడదని.. నీకు తెలియదా అని హనీ అంటుంది.. తులసి వాళ్ళ ఇంట్లో చూడు ఎంతమంది ఉంటారు తాతయ్య ఆంటీ అక్క వాళ్ళు అన్నయ్యలు ఎంత మంది ఉంటారో..

మన ఇంట్లో ఎందుకు అన్నయ్య నేను మోసపోయాను.. నన్ను క్షమించు అన్నయ్య..నేను నిన్ను వదిలేసి వెళ్లిపోతున్నాను అని సామ్రాట్ కి ఒక చెల్లి ఉందని బాధపడతారు.. సామ్రాట్ బాధపడుతుంటే.. సారీ నాన్న తప్పుగా మాట్లాడానా.. నువ్వు అడిగిన ప్రతి ప్రశ్న నేను దేవుడిని అడిగాను.. సారీ నాన్న నిన్ను బాధపెట్టాను.. ఇంక ఎప్పుడు ఇలా చెయ్యను.. నువ్వు బాధపడి హనీ నీ బాధపడుతున్నావు.. చెల్లెలు గుర్తుకు వచ్చింది బాబాయి.. అది గతం మర్చిపో సామ్రాట్.. నేను ఆ పనిలో ఉంటాను.. నేను చెయ్యాల్సింది చేస్తాను అని వాళ్ళ బాబాయి అంటడు.. తులసి కి సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసి నేను నిన్ను ఒక కోరిక కొరతాను కాదని అనకూడదు అమ్మ తులసి అని అంటాడు.. అలా అని నేనేమీ పెద్దపెద్ద కోరికలు అడగను అని దృష్టిలో ఉంచుకొని మాత్రమే అడుగుతాను.. హనీ ఈమధ్య చాలా డల్ అయింది.

Intinti Gruhalakshmi 02 August 2022 Full Episode

Intinti Gruhalakshmi 02 August 2022 Full Episode

అందుకు కారణం కూడా నువ్వే హనీకి మీ ఇంట్లో లాగా మా ఇంట్లో ఉండాలని కోరుకుంటూ అందుకే పార్టీ అరేంజ్ చేశాను.నువ్వు మీ ఫ్యామిలీతో కలిసి తప్పకుండా రావాలి అని వాళ్ళ బాబాయ్ చెబుతాడు.. తులసి సరే అని అంటుంది.. నందు లాస్యలను కూడా సామ్రాలి ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కి ఆహ్వానిస్తారు.. కానీ నన్ను ఆ ఫంక్షన్ కి రానని లాస్యతో చెబుతాడు. అదేంటి నందు ఎందుకు రావు అని లాస్య అడుగుతుంది.. నువ్వే చెప్పావుగా వాళ్ళిద్దరూ దగ్గర అవుతున్నారు అని.. ఆ భాగోతం చూడడానికి నేను అక్కడికి రావాలని అంటాడు.. తులసిని నువ్వే బ్రతిమాలాడు నీ విషయం సామ్రాట్ గారికి చెప్పద్దు అని.. ఆ విషయం తెలిస్తే మన ప్రాజెక్ట్ ప్రపోజల్ కాన్సిల్ చేస్తాడు అని అంటుంది.. నందు తులసి దగ్గరకి బయలుదేరాడు.. తులసి నేను చెప్పను.. అలా అని అబద్దం కూడా చెప్పాను అని అంటుంది..

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి