Janhvi kapoor : పొట్టి డ్రెస్ లో జాన్వీకపూర్ .. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపిస్తూ హాట్ సెల్ఫీస్..! | The Telugu News

Janhvi kapoor : పొట్టి డ్రెస్ లో జాన్వీకపూర్ .. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపిస్తూ హాట్ సెల్ఫీస్..!

Janhvi kapoor : అలనాటి తార శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఆమె మన మధ్య లేకపోయినా ఆమెను తలుచుకుంటూనే ఉంటారు ఆమె అభిమానులు. ఇక ఆమె కూతురిగా జాన్వీ కపూర్ సినిమా రంగంలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది. హిందీలో పలు సినిమాలు చేసిన జాన్వికపూర్ కి బాలీవుడ్ లో సరైన హిట్టు పడలేదు. అయినా ఆమెకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఇటీవల ఈ బ్యూటీ కి టాలీవుడ్ లో అవకాశం […]

 Authored By aruna | The Telugu News | Updated on :22 September 2023,5:00 pm

Janhvi kapoor : అలనాటి తార శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఆమె మన మధ్య లేకపోయినా ఆమెను తలుచుకుంటూనే ఉంటారు ఆమె అభిమానులు. ఇక ఆమె కూతురిగా జాన్వీ కపూర్ సినిమా రంగంలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది. హిందీలో పలు సినిమాలు చేసిన జాన్వికపూర్ కి బాలీవుడ్ లో సరైన హిట్టు పడలేదు. అయినా ఆమెకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఇటీవల ఈ బ్యూటీ కి టాలీవుడ్ లో అవకాశం వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో జాన్వి కపూర్ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది.

ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. సోషల్ మీడియాలో గ్లామర్ క్వీన్ అనేలా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. బ్లూ కలర్ షార్ట్ స్కర్ట్ లో జాన్వి కపూర్ హాట్ ఫోటో షూట్ చేసింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో కుర్రకారును నిద్ర లేకుండా చేస్తుంది. అమ్మడి హాట్ హాట్ లుక్స్ చూసి నెటిజెన్లు మైమరిచిపోతున్నారు.

Janhvi kapoor latest pics

Janhvi kapoor latest pics

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ బ్యూటీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తుంది. అలాగే ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో యాడ్స్ ప్రమోషన్స్లలో పాల్గొంటూ బిజీగా గడుపుతుంది. ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ముఖ్యంగా జాన్వి కపూర్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ బ్యూటీ తన తల్లి శ్రీదేవిలా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...