Ys Jagan : కేసీఆర్ వర్సెస్ వైఎస్ జగన్.. మోడీ విషయంలో ఎవరు చేసింది రైటు.!

Ys Jagan : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాలకు వస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ఒకలా వ్యవహరించారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకోలా వ్యవహరించారు. రాజకీయాలు పక్కన పెట్టి, ప్రోటోకాల్ విషయంలో ఎవరైనా హుందగా వ్యవహరించాల్సిందే. నిజానికి, ప్రధానికి తెలంగాణ ముఖ్యమంత్రి హైద్రాబాద్‌లో ఘనస్వాగతం పలికి వుండాలి. అది ప్రోటోకాల్.! లేదా, సంప్రదాయం అని కూడా అనుకోవచ్చు.

సరే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారనుకోండి.. అది వేరే సంగతి. కానీ, ముఖ్యమంత్రి కేసీయార్ వెళ్ళి వుంటే.. అది ఇంకాస్త గౌరవంగా వుండి వుండేదేమో.! కానీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ హైద్రాబాద్ వచ్చారు. అంటే, అది పూర్తిగా రాజకీయ కార్యక్రమం. ఎటూ, తెలంగాణలో అధికారంలోకి వచ్చే ప్రయత్నాల్లో బీజేపీ వుంది గనుక, అధికార టీఆర్ఎస్ మీద తీవ్రస్థాయి విమర్శల్ని ఆ పార్టీ నేతలు చేస్తారు.

KCR Vs Ys Jagan, Who Did Right

సో, ప్రధానికి ముఖ్యమంత్రి స్వాగతం పలకడం శుద్ధ దండగ.. అన్న అభిప్రాయానికి టీఆర్ఎస్ అధినాయకత్వం వచ్చి వుండొచ్చు. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలా అనుకోలేదు. రాష్ట్రానికి కేంద్ర సాయం అవసరమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసు. కేంద్రంతో విభేదించి సాధించేదేమీ లేదు. అందుకే, ప్రధానికి మర్యాదపూర్వకంగా, ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని తిరిగి వెళ్ళేటప్పుడు, రాష్ట్రం తరఫున వినతుల్ని ఆయనకు అందించారు. ఇదీ జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని దృష్టిలో వైఎస్ జగన్ మంచి మార్కులు కొట్టేశారు.

Recent Posts

Tea BP : బీపీ ఉన్న వారు టీ తాగితే మంచిదేనా…ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి..!

Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…

46 minutes ago

Varalakshmi Vratham : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం.. ఏయే నైవేధ్యాలు చేయాల‌ని ఆలోచిస్తున్నారా..?

Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…

2 hours ago

Pragya Jaiswal : బాబోయ్.. సెగ‌లు రేపుతున్న ప్ర‌గ్యా జైస్వాల్.. ఇంత అందమేంటి బాసు..!

Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ‌.. ప్ర‌గ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…

11 hours ago

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

12 hours ago

YCP : ఏపీలో వైసీపీ ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలు..!

YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…

13 hours ago

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

15 hours ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

15 hours ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

16 hours ago