Kisan vikas Patra Post Office Scheme gives double income
Post Office Scheme : మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటాం. మనం సంపాదించిన డబ్బుకు సెక్యూరిటీతో పాటు అధిక రాబడి రావాలని కోరుకుంటాం. అలాగే పెట్టుబడి పెట్టే సమయంలో ఎలాంటి ఇబ్బందు లేకుండా ఉండాలని అనుకుంటాం. అలాంటి వారి కోసమే పోస్టాఫీస్ పథకం ఒకటి అమలులోకి వచ్చింది. ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్ర పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో నిర్దిష్ట మొత్తంలో పెట్టుబడి పెడితే కొన్ని సంవత్సరాలకు సొమ్ము డబల్ అవుతుంది.
Kisan vikas Patra Post Office Scheme gives double income
ఈ పథకం ఎప్పటినుంచో అమలులో ఉంది. కానీ ఆర్బిఐ సవరించిన రెపో రేట్ల కారణంగా ఖాతాదారులకు అధిక రాబడిని అందిస్తుంది. ఈ పథకంలో డబ్బులు పెడితే 10 సంవత్సరాలకు డబల్ అవుతుంది. అలాగే పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. కనీస పరిమితి 1000 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ పథకంలో ఎక్కువగా 7.2% వార్షిక వడ్డీని అందిస్తారు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే 120 నెలల కాలానికి సొమ్ము డబుల్ అవుతుంది. కేవీపీ వడ్డీ రేట్లు త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షిస్తూ ఉంటారు.
Kisan vikas Patra Post Office Scheme gives double income
కిసాన్ వికాస్ పత్ర పథకాన్ని 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు తీసుకోవచ్చు. పది సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్‌కు అనుకూలంగా సంరక్షకుడు కూడా ఖాతాను తెరిచే అవకాశం ఉంది. ఈ పథకంలో పెట్టుబడి డిపాజిట్ తేదీ నుంచి రెండు సంవత్సరాల ఆరు నెలల కాలానికి లాక్ చేసి ఉంటుంది. అయితే ఇందులో పెట్టిన పెట్టుబడిని హామీనిస్తూ రుణం పొందే సౌకర్యం ఉంది. మెచ్యూరిటీ టైంలో టీడీఎస్ మినహాయింపు ఉన్న రిటర్న్స్ లో మాత్రం పన్ను కట్టాల్సి ఉంటుంది.
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
Allu Ajun : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు…
Green Chicken Curry : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొత్త వంటకాన్ని ట్రై చేసి చూడాలి అనుకుంటారు.…
This website uses cookies.