Business Idea : ఈ రోజుల్లో సొంత వ్యాపారం చేయాలని చాలామంది కలలు కుంటున్నారు. అయితే కొందరు పెట్టుబడి పెట్టే స్తోమత లేక వెనకడుగు వేస్తున్నారు. అలాంటివారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఈ బిజినెస్ తో పొందవచ్చు అదే కుర్కురేలా బిజినెస్. ప్రస్తుతం చిప్స్ కు డిమాండ్ బాగానే ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు చిప్స్ లను ఎంతో ఇష్టపడతారు. వీటిని కనుక మనం తయారుచేసి అమ్మితే మంచి లాభాలను పొందవచ్చు. అయితే ఈ చిప్స్ లను తయారు చేయడానికి ముందుగా చిప్స్, పాపడ్స్ తయారీ మిషన్ ను కొనుగోలు చేసుకోవాలి.
ఈ మిషన్ తో గంటకి 20 కేజీల వరకు చిప్స్ తయారు చేసుకోవచ్చు. చిప్స్ ను బియ్యం లేదా మొక్కజొన్నలతో తయారు చేసుకోవచ్చు. బియ్యాన్ని మొక్కజొన్నలను ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మిషన్లో వేస్తూ అది చిప్స్ లాగా బయటికి వస్తాయి. మిషన్తో గంటకి 20 కేజీల చిప్స్ ను తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న చిప్స్ ను మసాలాలు వేసి ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు. మొక్కజొన్నలు కేజీ 30 అనుకుంటే వీటిని చిప్స్ గా తయారుచేసి అమ్మితే 70 రూపాయలు దాకా లాభం వస్తుంది. అలాగే బియ్యం కేజీ 10 అనుకుంటే 80 రూపాయల దాకా లాభం వస్తుంది.
ఇక బియ్యంతో ఎక్కువ లాభాలు వస్తాయి. కొందరు బియ్యం మొక్కజొన్నలను కలిపి చిప్స్ గా తయారుచేస్తారు. ఇలా తయారు చేసుకున్న చిప్స్ లో మసాలాలు వేసి బాగా కలిపి ప్యాక్ చేసుకుంటే అయిపోతుంది. ఈ చిప్స్, కుర్కురేలను హోల్సేల్ షాప్ లలో, కిరాణా షాప్ లలో సేల్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. అయితే చిప్స్ తయారు చేసే మిషన్ 3,500 వరకు ఉంటుంది. కొద్ది నెలల్లోనే మంచి లాభాలను పొందుతారు. ప్రస్తుతం చిప్స్ లకు డిమాండ్ బాగా ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు చిప్స్ లను ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ బిజినెస్ కు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.