komatireddy venkat reddy comments on Revanth reddy
komatireddy venkat reddy తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ వర్కింగ్ పెసిడెంట్ రేవంత్‌రెడ్డికి నాకు ఎలాంటి గొడవలు లేవని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి komatireddy venkat reddy వ్యాఖ్యానించారు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం ప్రజలకు కారోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌తో ఈ రోజు రాష్ట్ర గవర్నర్ తమిళపై సౌందరరాజన్ రాష్ట్రపతిభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వినతిప్రతం ఇచ్చారు. అయితే ఈ సందర్బంగా అక్కడ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి మరియు రేవంత్ రెడ్డి కొద్ది సేపు మాట్లాడుకున్నారు. మా మధ్య ఎలాంటి గొడవలు లేవని కోమటిరెడ్డి తెలిపారు.
komatireddy venkat reddy comments on Revanth reddy
దుబ్బాక బై ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ పదవికి రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే అప్పటి నుండి కొత్త టీపీసీసీ ఎంపీక కోసం హైకమాండ్ ప్రయత్నం చేస్తున్నా ఇప్పటికీ అది పూర్తి కాలేదు. ఆ టీపీసీసీ పదవి రేస్‌లో ముందుగా రేవంత్, కోమటిరెడ్డి komatireddy venkat reddy పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఈ ఇద్దరు నేతలకు పడడం లేదని కాంగ్రెస్ పార్టీలో తెగ చర్చ జరుగుంది.
Telangana Congress
అయితే ఈ రోజు రాజ్‌భవన్‌లో రేవంత్‌రెడ్డి , కోమటిరెడ్డి komatireddy venkat reddy మాట్లాడుకోవడంతో కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మేము ఇద్దరం కూడా కలిసే ఉన్నాం అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే టీపీసీసీ పదవి నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కొరిన మాణికం ఠాగూర్. కాంగ్రెస్ పార్టీలో కొందరు ఎంపీ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ పదవి ఇవ్వొద్దని బాహాటంగానే చెబుతున్నారు. మరికొందరు హైకమాండ్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు.
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
This website uses cookies.