kovai-sarala-looks-different
Kovai Sarala: కోట్ల నవ్వులు పూయించిన కోవై సరళ కొన్నాళ్లుగా వెండితెరపై కనిపించడం లేదు. ఆమె కామెడీకి పరవశించని వారు లేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్ అంటే నవ్వనీ వారంటూ ఎవరూ ఉండరు. ఇక వీరిద్దరి టైమింగ్ కి అంత క్రేజ్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తమ కెరియర్లో దాదాపుగా 850 పైగా సినిమాలలో నటించింది కోవై సరళ. ప్రస్తుతం ఈమె వయస్సు 60 సంవత్సరాలు కావడంతో సినిమా అవకాశాలు తగ్గాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే సరళ స్ట్రైట్ గా సినిమా చేసి దాదాపుగా ఏడు సంవత్సరాల పైన అవుతోంది. అంతేకాకుండా తెలుగు లో ఎటువంటి ప్రోగ్రామ్స్ , అవార్డు ఫంక్షన్ లలో కూడా ఈమె కనిపించడం లేదు. అప్పుడప్పుడు తమిళ సినిమాలలో మాత్రమే మెరుస్తుంది.
kovai-sarala-looks-different
2019లో వచ్చిన అభినేత్రి-2 చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించినా కోవై సరళ ఇన్నాళ్లకు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోవై సరళ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సెంబీ. అరణ్య చిత్రంతో తెలుగు వారికి సుపరిచితుడైన ప్రభు సాల్మాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుల చేసారు మేకర్స్. ఈ పోస్టర్‌లో కోవై సరళ గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. రఫ్ లుక్‌లో తలకు క్లాత్ కట్టుకుని చిన్నారిని అక్కున చేర్చుకొని దీన స్థితిలో ఉన్నట్టు కనిపించింది.
సడెన్‌గా ఈవిడని చూసిన కోవై సరళ అంటే నమ్మబుద్ధి కావడం లేదని చెబుతున్నారు. చూస్తుంటే చిత్రంలో కోవై సరళ చాలా సీరియస్ పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో తంబీ రామయ్య, బాలనటి నీలా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలవ్వనుంది. చాలా రోజుల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న ఈ లేడీ కమెడీయన్ ఈ సినిమాతో హిట్ కొడుతుందో లేదో వేచి చూడాలి మరి.
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
This website uses cookies.