Jabardasth : 100 నుండి 30… జబర్దస్త్‌ ను మరింత కుదించారు

Jabardasth : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎప్పటికి కూడా గుర్తుంచుకునే షో జబర్దస్త్‌ అనడంలో సందేహం లేదు. దాదాపు పది సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్న ఈ షో ముందు ముందు కనిపించకుండా పోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. గతంలో మాదిరిగా ఈటీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు చూడటం లేదట. అందుకే ఈ షో ను గతంలో ఉన్నంత నిడివి ఇప్పుడు ఉండటం లేదు అంటున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్‌ షో లో ఉన్న కమెడియన్స్ మరియు జడ్జ్‌ ల విషయంలో అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. ఇంతకు ముందులా కాకుండా మారుతూ ఉన్నారు. మంచి టీమ్స్ లేవు. ప్రత్యేక టీమ్‌.. స్పెషల్‌ స్కిట్‌ అంటూ కొందరితో నవ్వించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఇప్పటికి కూడా జబర్దస్త్‌ అంటే ఇష్టపడే వారు ఉన్నారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం వస్తున్న రేటింగ్‌ అనడంలో సందేహం లేదు. ఒక మోస్తరుగా రేటింగ్ వచ్చినా కూడా నిడివి తగ్గించడం విమర్శలకు తావిస్తుంది.

Jabardasth comedy show run time fan un happy

జబర్దస్త్‌ ఆరంభం అయిన సమయంలో ఒకొక్క స్కిట్ కు పది నుండి పన్నెండు పదమూడు నిమిషాలు ఉండేది. కాని ఇప్పుడు అలా కాదు. అయిదు ఆరు నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇవ్వడం లేదు. ఒక వేళ మరీ బెస్ట్‌ అనుకుంటే తప్ప ఏడు నిమిషాలు ఇవ్వడం లేదు. జబర్దస్త్‌ ఆరంభంలో ఈటీవీలో ఏకంగా గంటన్నరకు పైగానే షో టెలికాస్ట్‌ అయ్యేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. యాడ్స్ పోను కేవలం 30 నుండి 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మరీ ఇంత తక్కువ నిడివి ఏంటి భయ్యా అంటూ జబర్దస్త్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ జబర్దస్త్‌ కు మంచి రోజులు వచ్చే పరిస్థితి లేదా అంటూ అభిమానులు ఆవేదనతో ఉన్నారు.

Recent Posts

Raksha Bandhan : 2025 రాఖీ పండుగ ప్రత్యేకత ఏంటి.. 95 ఏళ్ల తర్వాత అరుదైన యోగాల కలయిక !

Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…

37 minutes ago

Varalakshmi Vratam : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎప్పుడు.. పూజా స‌మ‌యం, ఇత‌ర విశేషాలు ఇవే..!

Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…

2 hours ago

Astrology : ఏ రాశి వారికి ఏ రంగు .. ఏ రాశి వారు ఏ రంగు వ‌స్తువులు కొన‌డం బెట‌ర్..!

Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…

3 hours ago

Mark Zuckerberg : 24 ఏళ్ల కుర్రాడికి 2,196 కోట్ల జీతం ఇస్తున్న మార్క్ జుకర్‌బర్గ్.. ఎందుకో తెలుసా…?

Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…

12 hours ago

Rs. 500 Notes : రూ.500 నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ…!

Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…

13 hours ago

Hema Daughter : హేమ కుమార్తె ఇషా అందంతో మ‌తులు పోగొడుతుందిగా.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!

Hema Daughter : టాలీవుడ్‌ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…

14 hours ago

Telangana : తెలంగాణ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు..!

Telangana  : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…

15 hours ago

Chiranjeevi : పొలిటికల్ రీ ఎంట్రీ పై చిరంజీవి మరోసారి క్లారిటీ..!

Chiranjeevi  : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…

15 hours ago