ChandraBabu : వైసీపీ వ్యూహం కుప్పంలో చంద్రబాబుకి ఇకపై నో ఛాన్స్.!

ChandraBabu : ఇంకా చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంపై ఆశలేమన్నా పెట్టుకుని వుంటే, అవి పక్కన పడేయడం మంచిది. ఇంకేదన్నా నియోజకవర్గాన్ని చంద్రబాబు వెతుక్కోవడం ఆయనకే మంచిదంటూ అధికార వైసీపీ ఎగతాళి చేస్తోంటే, ‘నన్ను కుప్పంలో ఓడించే ధైర్యం ఎవరికి వుంది.?’ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత.చాలాకాలంగా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న మాట వాస్తవం. అయితే, 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ దారుణంగా తగ్గిపోయింది.

చంద్రబాబు ఓడిపోబోతున్నారంటూ తొలుత ప్రచారం జరిగింది. కానీ, చంద్రబాబు ఎలాగోలా గట్టెక్కేశారు. అధికారంలోకి వస్తూనే కుప్పం నియోజకవర్గంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారు. కుప్పం మనకే దక్కాలంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రదారెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన సూచనలు చేశారు.ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి తన రాజకీయ చాణక్యాన్నంతా ఉపయోగించి స్థానిక ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ పరిధిలో టీడీపీని దారుణంగా దెబ్బతీశారు.

Kuppam, No Chance For Chandrababu Naidu Next Time

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరిగి తన రెండో క్యాబినెట్‌లోనూ వైఎస్ జగన్ కొనసాగించడానికి ‘కుప్పం’ కోసం పెద్దిరెడ్డి పడ్డ కష్టమే కారణమంటారు వైసీపీలో చాలామంది నాయకులు. 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని పెద్దిరెడ్డి చెబుతుండడం గమనార్హం.సో, చంద్రబాబుకి వేరే ఆప్షన్ లేదు. కుప్పం వదిలి పోవాల్సిందేనన్నమాట.

Recent Posts

Pragya Jaiswal : బాబోయ్.. సెగ‌లు రేపుతున్న ప్ర‌గ్యా జైస్వాల్.. ఇంత అందమేంటి బాసు..!

Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ‌.. ప్ర‌గ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…

7 hours ago

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

8 hours ago

YCP : ఏపీలో వైసీపీ ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలు..!

YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…

9 hours ago

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

11 hours ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

12 hours ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

12 hours ago

Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు ల‌క్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫ‌న్.. వైర‌ల్ వీడియో..!

Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సంద‌డి…

13 hours ago

Modi : ట్రంప్ సుంకాలకు భారత్ భయపడేది లేదు – మోడీ

Modi  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…

14 hours ago