గుంటూరు/ రేపల్లి: బతుకు దెరువు కోసం వడిశా నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కు వచ్చి లంకెవానిదిబ్బ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వారిపై మానవతా దృక్పథంతో ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 3 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆదేశించారు. రొయ్యల చెరువుల యాజమాన్యం కూడా తగిన పరిహారం అందించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆ నగదు మొత్తాన్ని చెక్కుల రూపంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణా రావు, కలెక్టర్ వివేక్ యాదవ్ మృతుల కుటుంబాలకు అందించారు. ఆక్వా యాజమాన్యం ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆ సంస్థ యజమాని అందించారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కూడా ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ఒడిశాలోని గోన్పూర్ నియోజికవర్గం ఎమ్మెల్యే రఘునాథ్, గుమెంగో, ఒడిశా విద్యార్థి నాయకుడు బి. విష్ణుప్రసాద్ పండా , ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.