LPG Gas : గ్యాస్ కనెక్షన్ వేరే వారి పేరు మీద మార్చుకోవాలా..? అయితే ఇలా చేయండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

LPG Gas : గ్యాస్ కనెక్షన్ వేరే వారి పేరు మీద మార్చుకోవాలా..? అయితే ఇలా చేయండి…!

 Authored By jyothi | The Telugu News | Updated on :11 January 2024,8:00 pm

LPG Gas : మీకు కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలా.. అయితే తీసుకోవడం సులువే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్లి కొత్త కలెక్షన్ తీసుకోవచ్చు. దేశంలో ప్రస్తుతం హెచ్పి సిఎల్ ,డి పి సి ఎల్ ఐ ఓ సి ఎల్ సంస్థలు ఎల్పీజీ సిలిండర్లను సరిపడా చేస్తున్నాయి. ఎల్పిజి కనెక్షన్ హోల్డర్ కు పలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇల్లు మారినప్పుడు కనెక్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, నచ్చిన సమయంలోనే సిలిండర్ డెలివరీ ని పొందడం డిస్ట్రిబ్యూటర్ కు సంబంధించి ఫిర్యాదులు చేయడం వివిధ రకాల పెసలిటిసి ఉన్నాయి.అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎల్పిజి కనెక్షన్ ఒకరు పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు మార్చుకోవడం అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు.

బంధువులు లేదా కుటుంబ సభ్యులు లేదా కనెక్షన్ హోల్డర్ లు చనిపోయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మీరు మీ ఎల్పిజి కనెక్షన్ మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఎవరి పేరు మీద కనెక్షన్ వదిలే చేయాలనుకుంటున్నారు. ఆ వ్యక్తి కే వైసీ వివరాలు ధ్రువీకరణ పత్రం, అడ్రస్ ప్రూఫ్ మరియు మీ పేరు మీద ఉన్న ఒరిజినల్ సబ్స్క్రిప్షన్ వోచరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న వ్యక్తి డిక్లరేషన్ పంపండి. ఇది తప్పకుండా అవసరమవుతాయి.వీటిలో డిస్ట్రిబ్యూటర్ కు ట్రాన్స్ఫర్ దరఖాస్తు చేసుకోవాలి. కె వైసీ వివరాలు అందిన తరువాత వెరిఫికేషన్ చేస్తారు.

తరువాత ట్రాన్స్ఫర్ చేస్తున్న వ్యక్తి పేరు డిస్ట్రిబ్యూటర్ కొత్త సబ్రిప్షన్ జారీ చేస్తారు. సెక్యూరిటీ డిపాజిట్ మాత్రం ఒకే రకంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు.. ఎల్పీజీ కనెక్షన్ హోల్డర్ చనిపోతే అప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన చట్టపరమైన వారసులు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫర్ కోసం డిస్ట్రిబ్యూటర్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి చట్టపరమైన వారసత్వ ధ్రువీకరణ పత్రం కే వైసీ వివరాలు అడ్రస్కు చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్న ఒరిజినల్ సబ్స్టేషన్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ సబ్స్క్రిప్షన్ వోచర్ లేకపోతే ఒక అఫిడవిట్ అందిస్తే సరిపోతుంది.. ఈ విధంగా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఒకరి పేరు మీద నుంచి ఇంకొకరు పేరు మీదికి మార్చుకోవచ్చు..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది