Home » Exclusive » Ministry Of Tribal Affairs Released Notification For Teacher Jobs
Exclusive

ఏపీ, తెలంగాణ‌ గుడ్ న్యూస్‌… 3479 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Authored By
Himanshi
The Telugu News | Updated on: March 28, 2021, 2:24 pm
Advertisement

Teacher jobs : కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ భారీ ఎత్తున టీచర్ల భర్తీకి నోటిఫికేషన్‌ ను జారీ చేసింది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ టీచర్‌, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయడం జరిగింది.

Advertisement

దేశ వ్యాప్తంగా మొత్తం స్కూల్స్‌ లో 3479 టీచర్‌ పోస్ట్‌ ల భర్తీ కోసం నోటిఫికేషన్‌ ను విడుదల చేయడం జరిగింది. తెలంగాణలో 262 పోస్టులు మరియు ఏపీలో 117 పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్‌ 1వ తారీకున అప్లికేషన్‌ లు ప్రారంభం కాబోతున్నాయి. ఏప్రిల్‌ 30వ తారీకు చివరి తేదీ. ఈ జాబ్ లకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌ సైట్‌ లో చూడవచ్చు.

Teacher jobs : మొత్తం పోస్టులు- 3479

ministry of tribal affairs released notification for Teacher jobs

తెలంగాణ 262
ఆంధ్రప్రదేశ్ 117
చత్తీస్‌గఢ్ 514
గుజరాత్ 161
హిమాచల్ ప్రదేశ్ 8
ఝార్ఖండ్ 208
జమ్మూ అండ్ కాశ్మీర్ 14
మధ్య ప్రదేశ్ 1279
మహారాష్ట్ర 216
మణిపూర్ 40
మిజోరం 10
ఒడిశా- 144
రాజస్తాన్ 316
సిక్కిం 44
త్రిపుర 58
ఉత్తర్ ప్రదేశ్ 79
ఉత్తరాఖండ్ 9

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి