MLA Kethireddy Mass Warning to Officers
MLA Kethireddy : ఎమ్మెల్యే కేతిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధర్మవరం నియోజకవర్గం లో ఆయన ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల విషయంలో స్పందించే తీరు యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యేకి లేని క్రేజ్ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఉంది. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమం ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించారు. ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించే ప్రభుత్వ
MLA Kethireddy Mass Warning to Officers
అధికారులకు ఎమ్మెల్యే కేతిరెడ్డి ఊహించని షాక్ లు ఇవ్వడం జరుగుద్ది. ఈ తరహాలోనే ఇటీవల నిర్వహించిన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో 60 సంవత్సరాల వయసు దాటిన గాని పెన్షన్ ఇవ్వని ఓ వెల్ఫేర్ సచివాలయ ఉద్యోగి పట్ల సీరియస్ వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ పట్టించుకోకపోయినా గానీ.. మీరు అన్ని చూసుకుని ఉండాలి కదా. అర్హత ఉన్న ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు
అని మండిపడ్డారు. వెంటనే డ్యూటీ నెగ్లైజెన్సీ కింద ఛార్జ్ మెమో ఇవ్వాలని పై అధికారులకు సూచించారు. యా తర్వాత కచ్చితంగా పెన్షన్ అందిస్తామని ఆ వృద్ధులకు ఎమ్మెల్యే కేతిరెడ్డి భరోసా ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో గవర్నమెంట్ ద్వారా ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారుడికి సంబంధించి ఇవ్వవలసిన సిమెంట్ బస్తాలు ఇవ్వకుండా దొబ్బేసిన వ్యక్తిపై కూడా మండి పడటం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
This website uses cookies.