Home » Andhra Pradesh » Mla Kethireddy Mass Warning To Volunteer Mla Kethireddy Mass Warning To Volunteer
andhra pradesh

MLA Kethireddy : ఆర్థరైటిస్ తో బాధపడుతున్న అమ్మాయి.. విషయంలో సచివాలయ ఉద్యోగికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: March 5, 2023, 9:00 pm
Advertisement

MLA Kethireddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమం చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజల సమస్యలను తీరుస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతూ… పరిష్కరిస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా అలసత్వంగా … నిర్లక్ష్యంగా పని విషయంలో ఉంటే మాత్రం అక్కడికక్కడే చర్యలు తీసుకుంటారు.

Advertisement

MLA Kethireddy MASS WARNING To Volunteer

ఈ రకంగానే ఓ ప్రాంతంలో గ్రామ వాలంటీర్ కి చెందిన సోదరి ఆర్థరైటిస్ కారణంగా మంచానికి పరిమితం అయిపోయింది. దీంతో సదరు అమ్మాయి తల్లి పోయి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే అమ్మాయిని చూసి చలించి పోయారు. అయితే అమ్మాయికి సంబంధించి పెన్షన్ విషయంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎంటర్ చేయకపోవడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి సీరియస్ అయ్యారు.

Advertisement

MLA Kethireddy MASS WARNING To Volunteer

ఒక రోజులో గంట చేయాల్సిన పనిని ఎనిమిది నెలలు ఎందుకు ఆలస్యం చేశావు కారణం ఏంటి అని వివరణ అడిగారు. ఇదే సమయంలో ఆర్థరైటిస్ కి గురైన అమ్మాయి చికిత్స నిమిత్తం అక్కడ వైద్యులను అలర్ట్ చేసి… మంచి వైద్యం అందించాలని కోరడం జరిగింది. అనారోగ్యానికి గురైన అమ్మాయి యొక్క అన్నయ్య గ్రామ వాలంటరీ కావటంతో వెంటనే పెన్షన్ కి అప్లై చేసుకోవాలని ఆ సమస్యను అక్కడికక్కడే ఎమ్మెల్యే కేతిరెడ్డి పరిష్కరించారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి