
New Ration Card : తెలంగాణలో న్యూ రేషన్ కార్డు ప్రక్రియ ప్రారంభం... ఇలా అప్లై చేసుకోండి...!
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం న్యూ రేషన్ కార్డు కొరకు దరఖాస్తు ప్రక్రియను మొదలు పెట్టింది. అయితే పేదలకు సబ్సిడీపై ఆహారాన్ని ఇవ్వడం మరియు ప్రభుత్వ పథకాలలో అర్హులైన వారికి ప్రాధాన్య ఇవ్వటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
1. ముందుగా మీరు మీ సేవ కేంద్రాన్ని సందర్శించాలి. తర్వాత రేషన్ కార్డు దరఖాస్తు కోసం ఫారమ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించాలి.
2. దరఖాస్తు రసీదును కూడా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రసీదు మీ దరఖాస్తు సంఖ్యను కలిగి ఉంటుంది.
మీ కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ యొక్క స్థితి చెక్ చేసేందుకు ఈ దశలను అనుసరించాలి :
1. తెలంగాణ EPDS అధికార వెబ్ సైట్ లో సందర్శించాల్సి ఉంటుంది. (https://epds.telangana.gov.in/Food SecurityAct /).
2. ఫుడ్ సేఫ్టీ కార్డు విభాగానికి వెళ్లాల్సి ఉంటుంది. నో యువర్ కొత్త రేషన్ కార్డు స్టేటస్ లేక సెర్చ్ ఎఫ్ఎస్ సి ఆప్షన్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది.
3. అవసరమైన వివరాలను కూడా నమోదు చేయాలి. మీ FSC రిఫరెన్స్ నెంబర్ ను కూడా నమోదు చేసి దానిపై క్లిక్ చేయాలి.
అక్కడ మీకు ఒక రూపం కనిపిస్తుంది. మీ పేరు మరియు అప్లికేషన్ నెంబర్, FSC రిఫరెన్స్ నెంబర్ మరియు పాత రేషన్ కార్డు యొక్క నెంబర్ మరియు ఇతర అవసరమైనటువంటి వివరాలను కూడా నమోదు చేయాలి.
ఫారమ్ ను సమర్పించాలి : అన్ని వివరాలను నమోదు చేసిన వెంటనే సమర్పించు బట్టలు పై క్లిక్ చేయాలి. తర్వాత మీ యొక్క కొత్త రేషన్ కార్డు స్టేటస్ స్క్రీన్ పై మీకు కనబడుతుంది..
అప్లికేషన్స్ స్థితి తనిఖీ చేసేందుకు ప్రధాన మార్గం :
తెలంగాణ EPDS అధికారిక వెబ్ సైట్ సందర్శించాలి. తర్వాత తెలంగాణ EFDS అధికారిక వెబ్ సైట్ లో తేరిచేందుకు ఇక్కడ మీరు (https://epds.telangana.gov.in/FoodSecurityAct/) ను క్లిక్ చేయాల్సి ఉంటుంది.
మీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది : మీ సివిల్ డిఫెన్స్ అప్లికేషన్ నెంబర్ ను కూడా నమోదు చేసి తర్వాత సెర్చ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
New Ration Card : తెలంగాణలో న్యూ రేషన్ కార్డు ప్రక్రియ ప్రారంభం… ఇలా అప్లై చేసుకోండి…!
అప్లికేషన్స్ స్థితి వీక్షించండి : అన్ని వివరాలు సరిగా ఉన్నట్లయితే అప్పుడు అప్లికేషన్ స్థితి అనేది స్క్రీన్ పై తేరవబడుతుంది.
ముఖ్య గమనిక : అప్లికేషన్ నెంబర్ : మీ అప్లికేషన్ యొక్క నెంబర్ మరియు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే డేటా ఎంట్రీని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారులు చెక్ చేస్తారు. అలాగే అర్హతను చెక్ చేస్తారు. మీ కుటుంబం అర్హత కలిగి ఉన్నట్లయితే ప్రభుత్వం డైరెక్ట్ గా మీకు రేషన్ కార్డు నెంబర్ ను ఇవ్వటం జరుగుతుంది. మీరు ఈ దశలను గనుక అనుసరించినట్లయితే తెలంగాణ దరఖాస్తు దారులు తమ న్యూ రేషన్ కార్డు దరఖాస్తు స్థితిని ఎంతో సమర్థవంతంగా అప్లే చేయవచ్చు. అలాగే చెక్ కూడా చేసుకోవచ్చు. దీనివలన అవసరమైన సబ్సిడీలు మరియు ప్రభుత్వ ప్రయోజనాలను కూడా పొందవచ్చు…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.