NIRDPR Notification 2024 : పంచాయతి రాజ్ జాబ్స్.. పరీక్ష లేకుండా గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ శాఖలో జాబ్స్..!
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో శిక్షణ ఇంకా పరిశోధన కన్సల్టెన్సీ సేవలను అందిస్తుంది. ఈ సంస్థ కాంట్రాక్ట్ ప్రతిపదికన ఉద్యోగాలు అందిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్ధులను తీసుకుంటుంది. కొత్తగా పలు ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. NIRDPR Notification 2024 ఈ పోస్ట్ పేరు : సలహాదారు & రీసెర్చ్ అసిస్టెంట్ విద్యా అర్హత : సలహాదారుకి ఐతే వ్యవసాయం, […]
ప్రధానాంశాలు:
NIRDPR Notification 2024 : పంచాయతి రాజ్ జాబ్స్.. పరీక్ష లేకుండా గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ శాఖలో జాబ్స్..!
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో శిక్షణ ఇంకా పరిశోధన కన్సల్టెన్సీ సేవలను అందిస్తుంది. ఈ సంస్థ కాంట్రాక్ట్ ప్రతిపదికన ఉద్యోగాలు అందిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్ధులను తీసుకుంటుంది. కొత్తగా పలు ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు.
NIRDPR Notification 2024 ఈ పోస్ట్ పేరు : సలహాదారు & రీసెర్చ్ అసిస్టెంట్
విద్యా అర్హత : సలహాదారుకి ఐతే వ్యవసాయం, ఎకనామిక్స్, స్టటిస్టిక్స్ లో గ్రాడ్యుయేషన్ లేదా పి.హెచ్.డి చేసి ఉండాలి.
రీసెర్చ్ అసిస్టెంట్ కోసం వ్యవసాయం, సోషల్ సైన్స్, ఎం.బి.ఏ లేదా స్టాటిస్టిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
ఖాళీ వివరాలు : సలహాదారుకి 4 ఖాళీలు (యు.ఆర్-3, ఓబీసీ-1)
రీసెర్చ్ అసిస్టెంట్ : 10 ఖాళీలు (యు.ఆర్-06, ఓబీసీ-2, ఈ.డబల్యుఎస్-1, ఎస్.సి-1)
వయో పర్మితి :
సలహాదారులకు గరిష్ట వయోపరిమితి 63 ఏళ్లు.. రీసెర్చ్ అసిస్టెంట్ కు గరిష్ట వయో పర్మితి 35 సంవత్సరాలు.
దరఖాస్తు రుసుము
జనరల్, ఓబీసీ ఇంకా ఈ.డబల్యు.ఎస్, కేటగిరిలకు 300 రూ.లు. ఎస్.సి/ఎస్.టి/పి.డబల్యు,డి అభ్యర్ధులకు దరఖస్తు రుసుము లేదు.
ఎలా దరఖస్తు చేసుకోవాలంటే..
దీనికి సంబందించిన అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేయాలి. దరకాస్తు ప్రక్రియ హ్త్త్ప్://చరీర్.నిర్ద్ప్ర్.ఇన్/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.
NIRDPR Notification 2024 ఈ జాబ్ కి కావాల్సిన డాక్యుమెంట్స్
విద్యా అర్హత ధృవ పత్రాలు, వయో పర్మితి ధృవపత్రాలు.. అనుభవ పత్రాలు ( సంబంధిత ఉద్యోగ అనుభవాన్ని నిర్ధారించే పత్రాలు)
కుల ధృవ పత్రం (ఎస్.సి/ఎస్.టి/ఓబీసీ/పి.డబలు.డి/ఈ.డబల్యు.ఎస్)
ముఖ్యమైన డేట్ : ఆన్ లైన్ దరఖాస్తు సంపర్పించడానికి ఆఖరి తేదీ : 18-11-24
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు.. ఎంపిక ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్-ఎన్.ఈ.ఆర్.సి గౌహతిలో ఉంటుంది.
ఈ నియామకాలు కేవలం కాంట్రాక్ట్ పారిపదికలో ఇస్తాయి. రిజర్వేషన్ కేటగిరి పైన దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.