ola electric scooter free worth ₹139999 company key announcement
Electric Scooter : ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడు సరిగ్గా బతికే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వాలు ఏమాత్రం కనికరం చూపించడం లేదు. దేశవ్యాప్తంగా అన్ని దారులతో పాటు ఇంధన ధరలు కూడా పెంచేస్తూ ఉన్నారు. ఈ పరిణామాలతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకర్షితులవుతున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఇండియాలో ఓలా కంపెనీ చాలా పేరుగాంచింది.
తాజాగా ఈ దిగ్గజా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ట్విట్టర్ వేదికగా ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రకటన చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే… కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ కొద్ది రోజుల కిందట అదే ఆఫర్ ప్రకటించారు. అదేమిటంటే ఐసిఈ అండ్ పెట్రోల్ వెహికల్స్ పై ఫన్నీ మీమ్స్ కాంటెస్ట్ నిర్వహించారు.
ola electric scooter free worth ₹139999 company key announcement
ఇందులో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారికి ఉచితంగా ఓలా ఎస్ 1 ప్రో స్పెషల్ ఎడిషన్ స్కూటర్ ఉచితంగా లభిస్తుందని వెల్లడించారు. దీంతో చాలామంది మీమర్స్ తమ టాలెంట్ చూపిస్తూ అదిరిపోయే మీమ్స్ తో ట్విట్టర్ ను హడలెత్తించారు. ఈ క్రమంలో రిథమ్ థక్కర్ అనే ట్విట్టర్ యూజర్ విజేతగా నిలిచారని కంపెనీ స్పష్టం చేయడం జరిగింది. అందువల్ల ఈయనకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ లభించబోతున్నట్లు స్పష్టం చేశారు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.