Pawan Kalyan : పుఠాపురంలో పవన్ కళ్యాణ్ 4000 ఓట్ల ఆధ్యిక్యం..
pawan kalyan : పుఠాపురం జనసేన అభ్యర్ధి పవన్ కళ్యాన్ కు అన్ని సర్వేలు కూడా గెలుపు ఖాయమని చెప్పడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ తొలి రౌండ్ పవన్ ఆదిక్యంలో ఉన్నట్లు సమాచారం.. 3 రౌండ్ ముగిసేసరికి పవన్ 4000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. అలాగే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 1549 ఓట్ల ఆధ్యిక్యంలో ఉన్నట్లు సమాచారం.
అలాగే లోక్ సభ ఎన్డీయే 270 సీట్లలో ఆధ్యికంలో ఉండగా.. కాంగ్రెస్ 156 సీట్ల ఆధిక్యంలో ఉంది. తెలంగాణ బీజేపీ 7 లోక్‌సభ సీట్ల లీడ్‌లో ఉన్నట్లు సమాచారం. అలాగు కాంగ్రెస్ 6 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.