PhonePe Jobs : తెలుగు వారికి ఫోన్ పే లో భారీ ఉద్యోగాలు… ఎలా అప్లై చేయాలంటే…!
ప్రధానాంశాలు:
PhonePe Jobs : తెలుగు వారికి ఫోన్ పే లో భారీ ఉద్యోగాలు... ఎలా అప్లై చేయాలంటే...!
PhonePe ప్రముఖ కంపెనీలలో ఒకటైనటువంటి ఫోన్ పే Phone Pay నుండి తాజాగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అయితే ఈ కంపెనీలో అడ్వైజర్ Adviser విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సమాచారం. ఇక ఈ ఉద్యోగానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
PhonePe : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ….
ఈ నోటిఫికేషన్ మనకు ఫోన్ పే ( phone pay ) సంస్థ నుండి విడుదల కావడం జరిగింది.
PhonePe : ఖాళీలు…
అడ్వైజర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఫోన్ పే సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
PhonePe విద్యార్హత…
డిగ్రీ/ బీటెక్ పూర్తి చేసిన వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు.
వయస్సు… : ఈ ఉద్యోగానికి 18 సంవత్సరాలు నిండి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
రుసుము… : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి వెంటనే అప్లై చేసుకోగలరు.
జీతం… : ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినవారు నెలకు 35,000 రూపాయలు జీతంగా పొందుతారు.
ఎంపిక విధానం… : ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
జాబ్ లొకేషన్…. : ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినవారు బెంగళూర్ లొకేషన్ లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
అనుభవం… : ఈ ఉద్యోగానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.