PMAY గృహ నిర్మాణదారులకు శుభవార్త.. PM ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకోండిలా..!
PMAY : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) 2.o ద్వారా ప్రభుత్వం అదనంగా 3 కోట్ల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నెలకు 15000 ఆదాయం ఉన్న వారికి కూడా ఈ పథకానికి అర్హులను చేస్తూ వారికి 90 రోజుల్లోనే ఇళ్లు మంజూరు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా ఆన్ లైన్ దరఖాస్తు ద్వారా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఇది సులభంగా ఇంకా అర్హులైన వ్యక్తులను గుర్తించడానికి సర్వేగా ఉపయోగపడుతుంది. పేద, మహ్య తరగతి ప్రజలు సొంటింటి కలను సాకారం చేసుకునేందుకు ఈ పథకం ఒక అద్భుతమైన అవకాశం గా చెప్పొచ్చు. ప్రధానమంత్రి ఆవాస్ ఓజన పథకం దేశంలో ఆర్ధికంగా వెనకపడ్డ వర్గాల గృహాలను అందించేందుకు ఉద్దేశించబడిన పథకం.
కేంద్రం జూన్ 25 2015న ఈ పథకం ప్రారంభించింది. అప్పటి నుంచి లక్షలాది లబ్దిదారులు తమ సొంత ఇళ్లను పొందారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.ఓ కింద ఇప్పుడు మరో 3 కోట్ల ఇళ్లు ఇచ్చేలా లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ఆర్ధిక సంవత్సరంలో 10 లక్షల కోట్లు కేటాయించింది.
ఈ పథకంలో అర్హత సాధించే వారు ఇదివరకు నెల వారీ జీతం 10వేలు మాత్రమే ఉండాల్సి ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని నెలకు 15 వేల దాకా పెంచారు. రెండు గదుల మట్టి ఇల్లు, ఫ్రిజ్, టూ వీలర్ అలిసి ఉన్న వారు ఈ పథకానికి అర్హులు కారు. కానీ ఈ కొత్త నిబంధనల ప్రకారం ఈ సౌకర్యాలు ఉన్నా ఆ వ్యక్తులు ఈ పథకం పొందే అవకాశం ఉంది. అర్హులైన వారికి 90 రోజుల్లోనే ఇల్లు పొందేలా చూస్తున్నారు.
-ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం pmaymis.gov.in వెబ్ సైట్ ని సందర్శించి అందులో ఆన్ లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది.
-అందులో సివిక్ అసెస్మెంట్ లో 3 యూనిట్ల కింద ప్రయోజనాలు ఎంపిక చేసుకోవాలి.
-అధార్ కార్ నంబర్ పేరు నమోదు చేయాలి
PMAY గృహ నిర్మాణదారులకు శుభవార్త.. PM ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకోండిలా..!
-ఆహార్ నంబర్ ఇచ్చాక.. మొత్తం సమాచారాన్ని సరిచూసుకోవాలి… ఫాం డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
-మీ అసెస్సీ ఐడీ లేదా పేరు, మొబైల్ నంబర్ తో వెబ్ సైట్ లో అప్లికేషన్ ని ట్రాక్ చేయవచ్చు . PMAY, PMAY Rules, People, Central Government
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.