Post Office Customers : పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులకు అద్భుతమైన సౌకర్యం.. డబ్బులు ట్రాన్స్ఫర్ చాలా సులభంగా..
Post Office Customers : పోస్ట్ ఆఫీస్ అంటే ఒకప్పుడు ఎక్కువగా ఉత్తరాల రాసి వేయడం, ఉత్తరాలను తెచ్చుకోవడం, లాంటివి చేసేవారు. కానీ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ వారు ఎన్నో స్కీములతో మన ముందుకు వస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడేలా చాలా పథకాలను అందజేస్తున్నారు. ఇంతకుముందు ప్రతి బ్యాంకు ఏ ఈ ఎఫ్ టి, ఆర్ టి జి ఎస్ ఇలాంటి సదుపాయం కల్పిస్తున్నాయి. కానీ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కూడా ఈ అవకాశం కల్పిస్తుంది. దీని ద్వారా మనీ చేరవేయడం చాలా సులువు, మీరు పోస్ట్ ఆఫీస్ వినియోగదారులు అయితే దీనిని తెలుసుకోవడం చాలా ముఖ్యం… పోస్ట్ ఆఫీస్ తాజాగా ఒక నిబంధన తీసుకొచ్చింది. పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్లు ఉన్నవారు, ఎప్పటినుంచి కరెంట్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు.
NEFT ,RTGS సదుపాయాన్ని పోస్ట్ ఆఫీస్ కూడా మొదలుపెట్టింది ఎక్కడ ఈ మధ్యకాలంలో ఎన్ ఈ ఎఫ్ టి సదుపాయం మొదలైంది. దీనితోపాటు ఆర్టిజిఎస్ వసతి కూడా మన ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ వినియోగ దారులు మనీ ట్రాన్స్ఫర్ చాలా ఈజీగా అవబోతుంది. దాంతో మిగతా బ్యాంకులు లాగానే, పోస్ట్ ఆఫీస్లు చాలా ఉపయోగాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.. ఈ సదుపాయం అందరికోసం 365 రోజులు 24 గంటలు ఏడు రోజులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండబోతుంది. ప్రతి బ్యాంక్ ఎన్ ఈ ఎఫ్ టి, ఆర్టిజిఎస్ వసతితో అందిస్తున్నాయి. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కూడా ఈ సదుపాయాన్ని కల్పిస్తుంది. NEFT, RTGS వీటి ద్వారా ఇంకొక ఎకౌంటుకు మనీ ట్రాన్స్ఫర్ చాలా సులువుగా చేసుకోవచ్చు.
అయితే దీనికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. NEFT లో మనీ పంపించడానికి లిమిట్ లేదు అయితే ఆర్ టి జి ఎస్ లో మీరు ఒకే టైంలో సుమారు రెండు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికోసం కొన్ని చెల్లింపులు కూడా ఉంటాయి. దీనికి మీరు NEFT ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే.. దీనిలో పది రూపాయల వరకు 2.50 + GST ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పదివేల రూపాయలు నుండి, లక్ష రూపాయల వరకు ఐదు రూపాయలు ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే టైంలో ఒక లక్ష నుండి రెండు లక్షల వరకు 15 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి రూల్స్ తో మన ముందుకు రానుంది.