PV Sindhu : వామ్మో పీవీ సింధులో ఈ టాలెంట్ కూడా ఉందా? రీమిక్స్ సాంగ్ కు ఎలా స్టెప్పులేసిందో చూడండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

PV Sindhu : వామ్మో పీవీ సింధులో ఈ టాలెంట్ కూడా ఉందా? రీమిక్స్ సాంగ్ కు ఎలా స్టెప్పులేసిందో చూడండి

 Authored By jagadesh | The Telugu News | Updated on :5 July 2022,9:00 pm

PV Sindhu : పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాకు బ్యాడ్మింటన్ లో ఎన్నో ట్రోఫీలను అందించి.. భారతజాతి ముద్దుబిడ్డగా పేరు తెచ్చుకుంది. అయితే.. తను ఎప్పుడూ బ్యాడ్మింటన్ ఆడుతూనే ఉంటుందా? ఇంకేం చేయదా అని అందరూ అనుకుంటారు. కానీ.. తను గొప్ప డ్యాన్సర్ అని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇండియాకు ఎంతో పేరుప్రఖ్యాతలు తీసుకొచ్చిన పీవీ సింధు డ్యాన్స్ చూస్తే మాత్రం మీ మతిపోతుంది.

నిజానికి.. పీవీ సింధు డ్యాన్స్ వేయడం ఇదేం కొత్త కాదు. ఇప్పటికే కచ్చా బాదాం పాటకు.. మాయాకిర్రియే పాటకు డ్యాన్స్ వేసి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా మరో రిమిక్స్ సాంగ్ కు డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది. మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి అంతే.. అంటూ క్యాప్షన్ పెట్టి తను వేసిన డ్యాన్స్ చూస్తే మతిపోతుంది.

pv sindhu dance to remix song video viral

pv sindhu dance to remix song video viral

PV Sindhu : పీవీ సింధు డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా

ప్రస్తుతం పీవీ సింధు.. మలేసియా ఓపెన్ సూపర్ 750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లింది. క్వార్టర్ ఫైనల్స్ లో సింధు ఓడిపోయింది. తాయ్ జు యింగ్ చేతిలో ఓటమి పాలయింది. చైనీస్ తైపీకి చెందినదే తాయ్. తాను అక్కడ ఓడిపోయినా అవన్నీ పక్కన పెట్టేసి.. రీమిక్స్ సాంగ్ కు డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వావ్.. పీవీ సింధులో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ నోరెళ్లబెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sindhu Pv (@pvsindhu1)

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి