Railway Recruitment 2024 : గుడ్‌న్యూస్‌.. RRB నుండి భారీ రిక్రూట్మెంట్… 8,556 ,పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Railway Recruitment 2024 : గుడ్‌న్యూస్‌.. RRB నుండి భారీ రిక్రూట్మెంట్… 8,556 ,పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల…!

Railway Recruitment 2024 : నిరుద్యోగ యువతకు శుభవార్త ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB నుండి తాజాగా 8,556 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదివి తెలుసుకోండి. Railway Recruitment 2024 : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ ఈ భారీ రిక్రూట్మెంట్ మనకు ప్రముఖ సంస్థల్లో ఒకటైనటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి విడుదల […]

 Authored By aruna | The Telugu News | Updated on :16 February 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Railway Recruitment 2024 : గుడ్‌న్యూస్‌.. RRB నుండి భారీ రిక్రూట్మెంట్... 8,556 ,పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల...!

Railway Recruitment 2024 : నిరుద్యోగ యువతకు శుభవార్త ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB నుండి తాజాగా 8,556 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదివి తెలుసుకోండి.

Railway Recruitment 2024 : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ ఈ భారీ రిక్రూట్మెంట్ మనకు ప్రముఖ సంస్థల్లో ఒకటైనటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి విడుదల కావడం జరిగింది.

Railway Recruitment 2024 : ఖాళీలు…. ఈ నోటిఫికేషన్ మొత్తం 8556 పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల కావడం జరిగింది.

Railway Recruitment 2024 : వయస్సు… ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 33 సంవత్సరాల వయస్సు ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ,ST 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

Railway Recruitment 2024 : ద్యార్హత… ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు 10th/10+2 విద్యార్హతను పూర్తి చేసి ఉండాలి. అప్పుడే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలుగుతారు.

Railway Recruitment 2024 : జీతం…ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.40,000 జీతం ప్రతినెల చెల్లించబడుతుంది.

రుసుము… : ఈ ఉద్యోగానికి SC ,ST కేటగిరి వారికి ఎలాంటి ఫీజు ఉండదు. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు… : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు జనవరి 30 నుండి ఫిబ్రవరి 28 లోపు అప్లై చేసుకోగలరు.

పరీక్ష విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత అందరికీ ఆన్ లైన్ ద్వారా సంబంధిత ప్రభుత్వ సంస్థ పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఇక దీనికి కావాల్సిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.

ఎలా అప్లై చేయాలి… : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది