
#image_title
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో ‘రాజాసాబ్’ ఒకటి. చాలా కాలం తర్వాత ప్రభాస్ హారర్ కామెడీ జానర్ చేస్తుండడంతో ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. డైరెక్టర్ మారుతి- ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రభాస్ వింటేజ్ వైబ్స్ తో అదరగొట్టగా, ఇందులో ప్రభాస్ బుజ్జిగాడు, యోగి సినిమాల్లో మాదిరిగా కనిపించాడు.
#image_title
ఇక తగ్గేదే లే..
ఇక టీజర్ ప్రభాస్ కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్, స్టైలింగ్ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రాజాసాబ్’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో కొత్త పోస్టర్ షేర్ చేశారు. ”భయం ద్వారాలు తెరుచుకుంటున్నాయి… దైర్యం ఉంటే ప్రవేశించండి” అంటూ ట్రైలర్ పై మరింత ఆసక్తిని పెంచారు.
ఏకంగా 3 నిమిషాల 30 నిడివితో ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే రాజా సాబ్ గ్లిమ్ప్స్ వీడియోనే 2 నిమిషాలపై నిడివితో రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో దీనికి ముఞ్చి ట్రైలర్ ఉండబోతుందని నెట్టింట టాక్ నడుస్తోంది. ఇది నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగనే చెప్పొచ్చు!
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్‌పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్‌లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
This website uses cookies.