Categories: EntertainmentNews

Mahesh Babu : జ‌క్క‌న్న స్కెచ్ మాములుగా లేదు.. డూప్ లేకుండా మ‌హేష్ బాబుతో ఫైట్ ప్లాన్..!

Advertisement
Advertisement

Mahesh Babu : టాలీవుడ్ Tollywood సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేశ్‌బాబు Prince Mahesh babu  గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్నాడు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి SS Rajamouli  సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు వెలుగులోకి వ‌స్తున్నాయి. అయితే పాన్ ఇండియాలో Pan India Movie  కూడా మార్కెట్ లేని మహేష్ బాబు Mahesh Babu ని ఈ సినిమా కోసం ఎంచుకొని ఒకరకంగా సాహసం చేస్తున్నాడనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తన కంటెంట్ మీదున్న కాన్ఫిడెంట్ తో రాజమౌళి ఈ సినిమాని చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

Advertisement

Mahesh Babu: జ‌క్క‌న్న స్కెచ్ మాములుగా లేదు.. డూప్ లేకుండా మ‌హేష్ బాబుతో ఫైట్ ప్లాన్..!

Mahesh Babu మ‌హేష్ రిస్క్..

ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఇటీవ‌ల రీసెంట్‌గా నిర్వహించారు. ఇక వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుని విపరీతంగా వాడుకోవడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చాలావరకు సాహసోపేతమైన సన్నివేశాలైతే ఉన్నాయట. దానికోసం కొన్ని సందర్భాల్లో మహేష్ బాబుతో రియల్ స్టంట్స్ ని కూడా చేయించడానికి తను సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పైడర్ Spider కోసం ఎలాంటి డూప్ లేకుండానే ఫైట్స్ చేయడం చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రొడక్షన్ డిజైనర్ రుపిన్ సుచక్ మీడియాకు వెల్లడించారు. మహేశ్ చాలా డేరింగ్ స్టంట్లు చేయడం డూప్‌లకే షాకిచ్చిందని ఆయన వెల్లడించారు. మురుగదాస్ దర్వకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ స్పైడర్ కోసం ఈ సాహసానికి పూనుకోవడం గమనార్హం.

Advertisement

ఇప్పుడు SS Rajamouli రాజ‌మౌళి సినిమా కోసం ప్ర‌త్యేక‌మైన స్టంట్స్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో నిప్పుతో కూడిన ఫైట్ ఒకటి ఉండబోతుందట. అందులో మహేష్ బాబు కొన్ని షాట్స్ లో నిప్పుతో స్టంట్స్ చేయడానికి సిద్ధం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటివరకు మహేష్ బాబు Mahesh babu చాలా సమయాల్లో ఎక్కువగా డూప్ లను వాడి ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సందర్భంలో ఫైర్ తో ఫైట్ అంటే ఒక రకంగా కొంతవరకు రిస్కీతో కూడినప్పటికి రాజమౌళి Rajamouli ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండా ఫైట్ అయితే షూట్ చేస్తాడు. కానీ ఒక రకంగా ఫైర్ లో ఫైట్ చేయాలి అంటే మాత్రం మహేష్ బాబుకు కొంతవరకు ఇబ్బంది ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Advertisement

Recent Posts

Ram Charan : రామ్ చరణ్ మంచి మనసు.. దిల్ రాజు కోసం అందుకు సిద్ధమయ్యాడా..?

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ మూవీ గేం ఛేంజర్ Game Changer దగ్గర బోల్తా…

1 hour ago

RBI : బ్యాంక్ ఖాతాదారులు అలెర్ట్‌… ఆర్‌బిఐ కీలక అప్‌డేట్ మీ కోసమే..!

RBI : బ్యాంకులు కొత్త మరియు ఇప్పటికే ఉన్న అన్ని కస్టమర్ల డిపాజిట్ ఖాతాలు మరియు సేఫ్టీ లాకర్లలో నామినేషన్లను…

2 hours ago

Ration Cards : అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు : మంత్రి ఉత్తమ్

Ration Cards : రేషన్ కార్డుల జారీపై ఎలాంటి ఆందోళన చెంద‌వ‌ద్ద‌ని, అర్హులైన వారందరికీ వాటిని అందిస్తామని Telangana తెలంగాణ…

4 hours ago

AP Politics : సీఎంగా ప‌వ‌న్‌, డిప్యూటీ సీఎంగా లోకేష్.. ఏపీలో హాట్ టాఫిక్‌..!

AP Politics  : Andhra pradesh ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ TDP  నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి…

5 hours ago

Saif Ali Khan :సైఫ్‌పై దాడి చేసిన అస‌లు నిందితుడు ఎవ‌రో కాదు… సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి..!

Saif Ali Khan : బాలీవుడ్ Bollywood హీరో సైఫ్ అలీఖాన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దేవ‌ర చిత్రంతో Devara…

6 hours ago

Amit Shah : ఏపీలో అమిత్ షా బిజీ షెడ్యూల్‌.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల ద‌గ్గ‌ర వైఎస్ ప్ర‌స్థావ‌న తెచ్చిన కేంద్ర హోంమంత్రి

Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా Amit Shah ప‌ర్య‌ట‌న ఏపీలో బిజీ బిజీగా న‌డుస్తుంది.…

7 hours ago

Makhana : ఫుల్ మఖాన పురుషులకి మాత్రమే.. పాలలో కలిపి తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ..?

Makhana  : ఫుల్ మఖాన ఆరోగ్యానికి ప్రత్యేకమైన ఆహారం. ఈ ఫుల్ మఖానా Makhana  పోషక విలువలను కలిగి ఉన్న…

8 hours ago

Manchu Vishnu : మనోజ్ తో కలిసిపోయేందుకు రెడీ.. మంచు విష్ణు ఏం ట్విస్ట్ ఇచ్చాడుగా..!

Manchu Vishnu : మంచు ఫ్యామిలీలో గొడవలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోహన్ బాబు ఇద్దరు కొడుకు…

9 hours ago

This website uses cookies.