SC Study Circle Jobs : ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాలు.. చివరి తేది ఇదే !
ప్రధానాంశాలు:
SC Study Circle Jobs : ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాలు..!
SC Study Circle Jobs : రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎస్సీ డెవలప్‌మెంట్ స్టడీ సర్కిల్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్ట్ వివరాలు :
1. ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ : 01 పోస్ట్
2. కోర్స్ కో-ఆర్డినేటర్ : 01 పోస్ట్
3. ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ : 01 పోస్ట్
4. ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్ : 03 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య : 06.
అర్హత : 7వ తరగతి, డిగ్రీ, PGDCA, టైప్ రైటింగ్ సర్టిఫికెట్, B.Com., MBA, PG.
పే స్కేల్ : నెలకు ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్ రూ.22,000. ఇతర పోస్టులు రూ.31,000.
ఎంపిక ప్రక్రియ : విద్యార్హత, ఇంటర్వ్యూ, పని అనుభవం మొదలైన వాటి ఆధారంగా.

SC Study Circle Jobs : ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాలు.. చివరి తేది ఇదే !
దరఖాస్తు ప్రక్రియ : అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ఆగస్టు 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పూరించిన దరఖాస్తులను స్వయంగా సమర్పించాలి లేదా జిల్లా ఉపాధి అధికారి, రాజన్న సిరిసిల్ల కార్యాలయానికి చేరుకోవాలి.
మరిన్ని వివరాలకు ఎస్సీ అభివృద్ధి కార్యాలయం, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, కలెక్టరేట్, రాజన్న సిరిసిల్లలో సంప్రదించవచ్చు.