Ramoji Rao : బిగ్‌బ్రేకింగ్.. ఈనాడు అధినేత రామోజీ రావు కన్నుమూత.. శోకసంద్రంలో అభిమానులు..!
Ramoji Rao : ఈనాడు అధినేత రామోజీ రావు Cherukuri Ramoji Rao AS a Ramoji Film City, Eenadu newspaper, ETV Network of TV channels, film production company Usha Kiran Movies ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని గత రాత్రి నుండి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన కన్నుమూసినట్టు తాజాగా ప్రకటించారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుఝామున 4.50నిల.కి […]
ప్రధానాంశాలు:
Ramoji Rao : బిగ్‌బ్రేకింగ్.. ఈనాడు అధినేత రామోజీ రావు కన్నుమూత.. శోకసంద్రంలో అభిమానులు..!
Ramoji Rao : ఈనాడు అధినేత రామోజీ రావు Cherukuri Ramoji Rao AS a Ramoji Film City, Eenadu newspaper, ETV Network of TV channels, film production company Usha Kiran Movies ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని గత రాత్రి నుండి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన కన్నుమూసినట్టు తాజాగా ప్రకటించారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుఝామున 4.50నిల.కి స్గర్గస్తులయ్యారు. రామోజీరావు ఇక లేరని తెలిసి ఆయన సన్నిహితులు, అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. రామోజీరావు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు..
Ramoji Rao : ఇక లేరు
ఇటీవల రామోజీరావుకు స్టెంట్ హార్ట్ సర్జరీ జరిగింది. నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థితకు గురికావడంతో ఆయనను నానక్ రామ్ గూడ లోని స్టార్ హాస్పిటల్ కు తరలించారు. వయస్సు రీత్య పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రామోజీరావు మృత్యువువతో పోరాడి కన్నుమూసారు. రామోజీ రావు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, సంస్థ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మరి కొద్ది నిమిషాలలో రామోజీరావు పార్ధివ దేహాన్ని ఫిలింనగర్ లోని ఆయన ఆసుపత్రికి తరలించనున్నారు.
87 ఏళ్ల రామోజీ రావుకు ఇటీవల స్టంట్ వేయగా.. కొద్దికాలం పాటు ఆరోగ్యంగా ఉన్నారు. అయితే శుక్రవారం మరోసారి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. వృద్దాప్య సమస్యలతోపాటు స్టంట్ వేసిన తర్వాత ఆరోగ్యం మళ్లీ తిరగబడటం.. ప్రస్తుతం కొత్తగా శ్వాసకోశ సమస్యలు రావడంతో రామోజీ రావును మళ్లీ ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి తలెత్తింది. గత కొన్ని రోజులుగా రామోజీ రావుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన ఇంటి వద్దే డాకర్లు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం