Brahmins : సాధారణంగా ప్రతి వంటకంలో ఉల్లి, వెల్లుల్లి తప్పనిసరిగా వాడుతుంటారు. వీటితో వంటకాలకు మంచి రుచి వస్తుంది కూడా. వెల్లుల్లి వంటకానికి రుచితో పాటు మంచి సువాసన కూడా ఇస్తుంది. అలాగే ఉల్లి కూడా ప్రతి వంటకంలో వాడుతుంటారు. ఈ రెండు కూడా హెల్త్ పరంగా అద్బుత ఔషదంలా పనిచేస్తాయి. ఆరోగ్య నిపుణులు కూడా వీటిని ఎక్కువగా తీసుకొమ్మని సూచింస్తుంటారు. ఉల్లిపాయ చలువ చేస్తుందని, వెల్లుల్లి క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుందని చెబుతున్నారు. అయితే ఇలాంటి ఉల్లి, వెల్లుల్లిని బ్రహ్మణులు ఏ వంటకాల్లో కూడా వాడరు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రహ్మణులు ఆహారం విషయంలో చాలా పద్దతులు పాటిస్తారు. చాలా వరకు కొన్ని రకాల వంటకాలను పూర్తిగా నిషేదించి కఠనమైన ఆహార నియమాలు పాటిస్తారు. ఎప్పటికప్పుడు వండుకుని తింటుంటారు. తాజా కూరగాయలను మాత్రమే తీసుకుంటారు. ముఖ్యంగా మాంసాహారానికి ఆమడ దూరంలో ఉంటారు. అలాగే ఉల్లి, వెల్లుల్లిని కూడా బ్రహ్మణులు ఆహారంలో కానీ.. విడిగా కానీ తీసుకోరు. ఇవి రెండు కూడా మంచి ఆరోగ్యాకాలు అయినప్పటికీ వాసన వస్తున్న కారణంగా తీసుకోవడానికి ఇష్టపడరు. ఉల్లిపాయ, వెల్లుల్లి లో సల్ఫర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే వీటినుంచి ఎక్కువ వాసన వస్తుంటుంది.
వీటిని తీసుకోవడం వల్ల నాలుకపై వాసన ఎక్కువ సేపు ఉంటుంది. తద్వారా మాట్లాడుతున్నప్పుడు కూడా నోటి నుంచి వాటి వాసన వస్తుంటుంది. సాధారణంగా బ్రహ్నణులు పురోహిత్యం చేస్తుంటారు. వేడుకల్లో, ఆలయాల్లో మంత్రాలు ఉచ్చరిస్తుంటారు. వీటికి స్పష్టమైన ఉచ్చరణ అవసరం. అయితే ఉల్లి, వెల్లుల్లి తినడం వల్ల వాటి వాసన వచ్చి ఇబ్బంది కరంగా ఉంటుంది. అయితే గతంలో పూదీనా కూడా తీసుకునేవారు కాదట.. మారుతున్న కాలానికనుగుణంగా మార్పులు చేసుకున్నారని బ్రహ్నణ పండితులు చెబుతున్నారు. గతంలో ఓ బ్రహ్నణ ఇంట్లో దొంగలు పడగా కేవలం ఉల్లిపాయ వాసనతో దొంగలని పట్టేసుకున్నట్లు చెబుతారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.