redmi note 11 pro series launched in india with best features
Redmi Note 11 Pro : రెడ్ మీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ తరుణం వచ్చేసింది. జియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ నోట్ 11 ప్రో సిరీస్ ను భారత్ లో లాంచ్ చేశారు. రెడ్ మీ నోట్ 11 ప్రో సిరీస్ లో భాగంగా.. రెడ్ మీ నోట్ 11 ప్రో, నోట్ 11 ప్రో ప్లస్ వేరియంట్ల ఫోన్లు రిలీజ్ అయ్యాయి.6 జీబీ ప్లస్ 128 జీబీ బేసిక్ వేరియంట్ 11 ప్రో మోడల్ ధర రూ.17,999 గా నిర్ణయించారు.
అదే 8 జీబీ ర్యామ్ వేరియంట్ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ సేల్స్ మార్చి 23నుంచి ప్రారంభం కానున్నాయి.రెడ్ మీ నోట్ 11 ప్రో ప్లస్ బేసిక్ వేరియంట్ 6 జీబీ ప్లస్ 128 జీబీ ధర రూ.19,999 కాగా.. 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ మోడల్ ధర రూ.21,999, 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.23,999 గా నిర్ణయించారు. 11 ప్రో ప్లస్ సేల్స్ కూడా మార్చి 23 నుంచి ప్రారంభం కానున్నాయి.
redmi note 11 pro series launched in india with best features
మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, ఎంఐయూఐ 13 వర్షన్, 4జీ కనెక్టివిటీ లాంటి ఫీచర్లలో రెడ్ మీ నోట్ 11 ప్రో లాంచ్ అయింది.ఇక.. రెడ్ మీ నోట్ 11 ప్రో ప్లస్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, ఎంఐయూఐ 13 వర్షన్ , 5జీ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.