Samantha : పెళ్లి తర్వాతే రెచ్చిపోతున్న సమంత.. ఎక్కువ చూపించేస్తోంది? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Samantha : పెళ్లి తర్వాతే రెచ్చిపోతున్న సమంత.. ఎక్కువ చూపించేస్తోంది?

Samantha : సమంత అక్కినేని.. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్ లో కూడా సమంత ఫేమస్ హీరోయిన్. పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్ల సినిమా జీవితం ముగుస్తుంది. ఇంటికే పరిమితం అవుతారు. కానీ.. సమంత అలా కాదు.. తనకు పెళ్లి తర్వాతనే చాలా అవకాశాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. అందుకే సమంత అందరికంటే డిఫరెంట్. తన మొదటి సినిమా ఏమాయ చేశావే నుంచే నాగ చైతన్యతో తనకు పరిచయం ఏర్పడి అది […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :6 June 2021,3:58 pm

Samantha : సమంత అక్కినేని.. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్ లో కూడా సమంత ఫేమస్ హీరోయిన్. పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్ల సినిమా జీవితం ముగుస్తుంది. ఇంటికే పరిమితం అవుతారు. కానీ.. సమంత అలా కాదు.. తనకు పెళ్లి తర్వాతనే చాలా అవకాశాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. అందుకే సమంత అందరికంటే డిఫరెంట్. తన మొదటి సినిమా ఏమాయ చేశావే నుంచే నాగ చైతన్యతో తనకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. అయితే.. ఇద్దరిదీ సినిమా ఫీల్డే కావడంతో.. తను పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది.

అయితే.. సమంతలో పెళ్లి తర్వాత చాలా మార్పు వచ్చింది. పెళ్లికి ముందు తను ఎలా ఉండేదో.. పెళ్లి తర్వాత అలా లేదు. పెళ్లికి ముందు.. పద్ధతిగా.. ఏమాత్రం గ్లామర్ డోస్ లేని పాత్రల్లో నటించింది. టాప్ పొజిషన్ కు చేరుకుంది. అయితే.. పెళ్లి తర్వాత మాత్రం తను రెచ్చిపోతోంది. తన గ్లామర్ షోతో అదరగొడుతోంది. క్లీవేజ్ షోతో కుర్రకారుకు మతి పోయేలా చేస్తోంది. సినిమాలతో పాటు.. వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే.. తను ఇప్పటి వరకు చేసిన ఏ సినిమాకు కూడా తనపై విమర్శలు రాలేదు. తన డ్రెస్సింగ్ విషయంలో కానీ.. ఇంకే విషయంలో కానీ.. అప్పుడు తనకు ఎటువంటి సమస్య రాలేదు.

samantha akkineni the family man 2 web series

samantha akkineni the family man 2 web series

Samantha : The Family Man 2 వెబ్ సిరీస్ లో అన్నీ చూపించేసిన సమంత

ఇటీవల విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అందుకే.. సమంత ప్రధాన పాత్రలో నటించింది. ఈ సిరీస్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ లో ఇటీవల విడుదల అయింది. అయితే.. ఈ వెబ్ సిరీస్ పై ఎన్నో వివాదాలు వచ్చాయి. ముఖ్యంగా డీ గ్లామర్ రోల్ లో నటించిన సమంతపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సినిమాలో సమంత కొంచెం బోల్డ్ గా నటించడంతో.. తన అభిమానులు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. రంగస్థలం సినిమాలోనే సమంత.. రామ్ చరణ్ తో లిప్ టు లిప్ కిస్ పెడుతుంది.

samantha akkineni the family man 2 web series

samantha akkineni the family man 2 web series

సరే.. అది ఒక్క ముద్దే కాబట్టి వదిలేశారు అనుకుందాం కానీ.. ఫ్యామిలీ మ్యాన్ 2 లో మాత్రం ఇంత బోల్డ్ గా, హాట్ గా నటించడం ఏంటి? ఓవైపు అక్కినేని కోడలు.. మరోవైపు నాగచైతన్య భార్య, టాప్ హీరోయిన్ అయి ఉండి.. ఇలాంటి పాత్రలు చేయడం ఎందుకు? అంతలా చూపించడం ఎందుకు? అవకాశాల కోసమా? లేక ఎందుకు.. అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. సమంత ఎందుకు ఇంతలా హాట్ పాత్రల్లో నటిస్తుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో సమంత హాట్ గా నటించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి==> జబర్దస్త్ ఇమ్మూ, వర్ష ప్రేమకు యాంకర్ సుమ పరీక్ష.. అలా అందరిముందు చేయాలంటూ సవాల్?

ఇది కూడా చ‌ద‌వండి==> Samantha : ఎనర్జీగా ఉండాలంటే.. నాకు ప్ర‌తి రోజూ ఒక గంట అది అవ‌స‌రం : స‌మంత‌

ఇది కూడా చ‌ద‌వండి==> Vishnu Priya : భారీ అందాలను ఊపేసిన విష్ణు ప్రియ.. వీడియో వైరల్

ఇది కూడా చ‌ద‌వండి==> Priyamani : పూల‌పూల సారీలో పిచ్చెక్కిస్తున్న పియ‌మ‌ణి ఫిక్స్ వైర‌ల్‌

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది