Vishnu Priya : భారీ అందాలను ఊపేసిన విష్ణు ప్రియ.. వీడియో వైరల్
Vishnu Priya యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్‌తో విష్ణుప్రియ Vishnu Priya ఎంతగానో ఫేమస్ అయింది. ఆ తరువాత విష్ణు ప్రియ యాంకర్‌గా బుల్లితెర మీద చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ యాంకర్‌గా విష్ణుప్రియకు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. భారీ అందాలను ప్రదర్శిస్తూ విష్ణుప్రియ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు విష్ణుప్రియకు బుల్లితెర మీద అంతగా ఆఫర్లు రావడం లేదు.
ఆ మధ్య విష్ణుప్రియ Vishnu Priya చేసిన ఓ సినిమా వివాదానికి దారి తీసింది. బికినీలు ధరించడం, మితిమీరిన ఎక్స్‌పోజింగ్ చేయడంతో విష్ణుప్రియను అందరూ ఏకిపారేశారు. అలా విష్ణుప్రియ చేసే అందాల విందు ఎప్పుడూ కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. ఇక విష్ణుప్రియ, శ్రీముఖి ఎంతటి సన్నిహితులో అందరికీ తెలిసిందే.

Vishnu Priya Video Goes Viral
శ్రీముఖి ఆధ్వర్యంలో విష్ణుప్రియ Vishnu Priya చేసే డ్యాన్సులు సోషల్ మీడియాను ఊపేస్తోంటాయి. ఇక తాజాగా విష్ణుప్రియ Vishnu Priya షేర్ చేసిన ఓ వీడియోలో తన భారీ అందాలను షేక్ చేసేసింది. ఇక ఆమె చేసిన డ్యాన్సులు, వేసిన స్టెప్పులు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. తాజాగా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
View this post on Instagram