Shruti Haasan : బెడ్డు పై అలా.. శృతి హాసన్.. ఫోటో తీసిన ప్రియుడు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: October 7, 2022, 5:09 pm

Shruti Haasan : శృతి హాసన్ ప్రస్తుతం తన ప్రియుడితోనే ఉంటోన్న సంగతి తెలిసిందే. ముందు ఓ ఫోటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. అతని కెమెరాల్లో శృతి హాసన్ వింత వింత ఫోటోలను దిగింది. ఇక తనను అతను బంధీ చేయాలని అనుకున్నాడని, తనను హద్దుల్లో పెట్టుకోవాలని చూశాడంటూ అతగాడితో బ్రేకప్ చేసుకుంది శృతి హాసన్. ఆ సమయంలోనే సినిమా కెరీర్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. ప్రేమలో విఫలమైన తరువాత శృతి హాసన్.. మళ్లీ సినిమా కెరీర్ మీద ఫోకస్ పెట్టేసింది. అయితే ఆ సమయంలో మళ్లీ ప్రేమలో పడింది.

ఈసారి పెయింటర్, ఆర్టిస్ట్ శంతనుతో కలిసి పీకల్లోతు ప్రేమలో మునిగింది. గత రెండేళ్లుగాఈ ఇద్దరూ కలిసే ఉంటున్నారు. కలిసే తిరుగుతున్నారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ అంటూ సాగిస్తున్నారు. కరోనా సమయంలోనూ ఈ ఇద్దరూ ముంబైలోనే ఉన్నారు. అక్కడే ఓ ఫ్లాట్ తీసుకుని ఉంటున్నారు. మధ్య మధ్యలో అక్షర హాసన్ కూడా వెళ్తుంటుంది. ఈ ముగ్గురూ కలిసి చేసే సందడి మామూలుగా ఉండదు. శంతను శృతి హాసన్ బయట కనిపిస్తే కెమెరాలన్నీ అవాక్కవ్వాల్సిందే. ఎయిర్ పోర్ట్, షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్ ఇలా ఎక్కడైనా సరే రొమాన్స్ చేయడంతో శృతి హాసన్ శంతను వెనుకడుగు వేయరు.

Santanu Hazarika Clicks Shruti Haasan pic on Bed

Santanu Hazarika Clicks Shruti Haasan pic on Bed

హగ్గులు, కిస్సులతో రెచ్చిపోతుంటారు.అయితే శృతి హాసన్ మాత్రం ముంబై, చెన్నై, హైద్రాబాద్ అంటూ తిరుగుతూ ఉంటుంది. మొన్నటి వరకు బాలయ్య బాబు షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లి వచ్చింది. ఇప్పుడు శృతి హాసన్ షేర్ చేసిన ఫోటోలు చూస్తే అందరూ ఫిదా అవ్వాల్సిందే. బెడ్డుపై అలా పడుకుని ఇంకా నిద్ర మత్తు వదలనట్టుగా పోజులు పెట్టేసింది. ఈ ఫోటోలను శంతను తీశాడట. ఈ విషయాన్ని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ ఫోటోల్లో తన వీపు మీదున్న టాటూ కనిపించేసింది. రొమాంటిక్ జంటగా శృతి హాసన్ శంతను నెట్టింట్లో హంగామా చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp