Categories: Jobs EducationNews

SBI Asha Scholarship : ఎస్‌బీఐఎఫ్‌ పేద విద్యార్థుల‌కు 7.5 ల‌క్ష‌ల వ‌ర‌కు స్కాలర్‌షిప్…!

SBI Asha Scholarship  : వేలకు వేలు ఫీజు కట్టి కార్పొరేట్ స్కూల్ లో చదివించినా సరే కొంతమందికి చదువు రాదు. కానీ కొంతమంది మాత్రం వారు చదివేది సర్కార్ స్కూల్ లో అయినా సరే మంచి ప్రతిభ చూపిస్తారు. అలాంటి వారు పై చదువులు చదువుకోవాలంటే కొంత ఫైనాన్షియల్ హెల్ప్ అవసరం పడుతుంది. ప్రతి గల పేద విద్యార్ధులకు చేయూత అందించేందుకు కొన్ని సంస్థలు ముందుకొస్తాయి. వారికి కావాల్సిన విద్యను ప్రోత్సహించేందుకు అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సహకారం అందిస్తుంది. 6 వర తరగతి నుంచి పీజీ వరకు విద్యార్ధులను సెలెక్ట్ చేసి వారి చదువుకి కావాల్సిన ఆర్ధిక సాయాన్ని అందిస్తారు.

ఈ పథకం కొంద స్టూడెంట్స్ కు 15 వేల నుంచి 7.5 లక్షల దాకా స్కాలర్ షిప్ అందిస్తారు. అర్హులైన విద్యార్ధులు అక్టోబర్ 1లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

SBI Asha Scholarship  స్కాలర్ షిప్ వివరాలు

ఎస్‌బీఐఎఫ్‌ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024 కోసం కావాల్సిన అర్హతలు..

6 నుంచి 12వ తరగతి వరకు డిగ్రీ, పీజీ, ఐఐటీ, ఐఐఎంలో చదివే విద్యార్థులు ఎవరైనా సరే ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తులు చేయొచ్చు.

లాస్ట్ అకడమిక్ ఇయర్ విద్యార్థులు కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి.

ఎవరైతే దరఖాస్తు దారులు ఉంటారో వారి కుటుంబ ఆదాయం 3 లక్షలు రూపాయలు మించకూడదు.

6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 15,000 రూపాయలు.

అండర్ గ్రాడ్యుయేట్ కోసం 50,000 రూపాయలు.

SBI Asha Scholarship : ఎస్‌బీఐఎఫ్‌ పేద విద్యార్థుల‌కు 7.5 ల‌క్ష‌ల వ‌ర‌కు స్కాలర్‌షిప్…!

పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం 70,000 రూపాయలు.

ఐఐటీ విద్యార్ధుల కోసం 2 లక్షలు రూపాయలు

ఐఐఎం (ఎంబీఏ/ పీజీడీఎం) విద్యార్థులకు 7.50 లక్షలు రూపాయలు.

Recent Posts

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

4 minutes ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

1 hour ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

2 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

3 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

4 hours ago

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

5 hours ago

Ginger | ఇంటింటి వంటకాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. అల్లం టీ, డీటాక్స్ వాటర్ తో ఫలితాలు ఖచ్చితం!

Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్‌ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…

6 hours ago

Morning Tiffin | ఉద‌యం టిఫిన్ చేయ‌డం స్కిప్ చేస్తున్నారా.. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది

Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…

7 hours ago