Home » News » Secl 1425 Vacancy Recruitment Notification 2024
News

SECL 1425 Vacancies : ఎలాంటి పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు…1425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…!

Authored By
aruna
The Telugu News | Published on: February 16, 2024, 8:00 am
Advertisement

SECL 1425 Vacancies : నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి South eastern coalfields limited ( SECL ) నుండి 1425 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి సౌత్ ఈస్ట్రన్ కోయిల్ ఫీల్స్ లిమిటెడ్ ( SECL ) విడుదల చేయడం జరిగింది.

Advertisement

SECL 1425 Vacancies : ఖాళీలు..

ఈ నోటిఫికేషన్ లో మొత్తం 1425 పోస్టులను భర్తీ చేసేందుకు అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

SECL 1425 Vacancies : వయస్సు…

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 గరిష్టంగా 30 సంవత్సరాలు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC , ST లకు 5 సంవత్సరాలు OBC లకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

Advertisement

SECL 1425 Vacancies : విద్యార్హత….

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు Diploma/ any degree విద్యార్హతను కలిగి ఉండాలి.

SECL 1425 Vacancies : జీతం…

ఈ ఉద్యోగంలో ఉత్తీర్ణత సాధించిన వారికి 20 వేల రూపాయల జీతం ప్రతినెల ఇవ్వబడుతుంది.

Advertisement

రుసుము…

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు SC , ST లకు ఎలాంటి ఫీజు లేదు కాబట్టి వెంటనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

SECL 1425 Vacancies : ముఖ్యమైన తేదీలు…

ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 13 నుండి ఫిబ్రవరి 27వ తేదీ లోపు అప్లై చేసుకోగలరు.

SECL 1425 Vacancies : పరీక్ష విధానం…

Advertisement

ఈ ప్రభుత్వ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

SECL 1425 Vacancies : ఎలా అప్లై చేయాలి…

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి