60 Years Seniors : 60 ఏళ్లు పైబడ్డ వారికి అదిరిపోయే న్యూస్.. ఇక నుంచి ఫ్రీ సర్వీస్..!
ప్రధానాంశాలు:
60 Years Seniors : 60 ఏళ్లు పైబడ్డ వారికి అదిరిపోయే న్యూస్.. ఇక నుంచి ఫ్రీ సర్వీస్..!
60 Years Seniors : ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణాలో రెండు చోట్ల మహిళలకు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది. ఐతే వాటికి ఆదరణ పెరగడం వల్ల రోజు బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుంది. ఐతే కేవలం మహిళలకే ఫ్రీ బస్ ఫెసిలిటీ అందిచడం వల్ల కొందరు నొచ్చుకుంటున్నారు. ఐతే వృద్ధులకు, చిన్నారులకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించాలని కోరుతున్నారు. సీనియర్ సిటిజన్లు, వృద్ధులకు ఫ్రీ బస్ ప్రయాణం అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.మహిళలకు ఇచ్చినట్టుగానే ఇదే పథకం తరహాలో వృద్ధులకు, చిన్నారులకు కూడా ఫ్రీ బస్ ఫెసిలిటీ కల్పించాలని డిమాండ్ ఉంది.
60 ప్లస్ దాటిన వారికి, వికలాంగుల సంక్షేమ శాఖ ఫ్రీ బస్ ఫెసిలిటీ కోసం దరఖాస్తులకు ఆహ్వానిస్తుంది. అప్లికేషన్ హోల్డర్స్ కు ఇది కచ్చితమైన ఉపయోగకరమైన సమాచారం అందిస్తుంది. ప్రైవేట్, ప్రభుత్వ బస్సుల్లో మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించబడతాయి. ఐతే సీనియర్ సిటిజన్లు దరఖాస్తు పై రాయితీ బస్ ఛర్, ఉచిత బస్ పాస్ లాంటివి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అంతేకాదు విమాన, ట్రైన్, బస్సుల్లో కూడా రాయితీ పొందే అహత ఉంది. ఐతే దీని కోసం కొన్ని అవసరమిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
60 Years Seniors ఉచిత బస్ బాస్ కోసం ఇలా దరఖాస్తు చేయాలి..
భారతీయ నివాసం రాష్ట్ర నివాసం ఉంటున్న ప్రూఫ్, వయస్సు ధృవీకరణ, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డ్ కాపీ, సరైన డాక్యుమెంటేషన్, ఆన్ లైన్ లో మొబైల్ నంబర్ ఇస్తే అందులో ఓటీపీ వస్తుంది. వృద్ధులు మీసేవా కేంద్రం తో ఈ ఉచిత బస్ పాస్ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా వారు సమీపంలో కంప్యూటర్ సెంటర్ ను సదర్శించాలి.
తెలంగాణా మీసేవా వెబ్ సైట్ ద్వారా https://ts.meeseva.telangana.gov.in/ ఆన్ లైన్ లో దరఖాసు చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ని సీనియర్ సిటిజన్ కు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.