Categories: EntertainmentNews

SIIMA | సైమా 2025.. ఉత్తమ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ఉత్తమ నటి సాయి పల్లవి

SIIMA | ‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2025’ (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల పాటు దుబాయ్‌లో నిర్వహించారు. ముందు రోజు తెలుగు, క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌ల‌కి సంబంధించిన అవార్డ్ వేడుక జ‌ర‌గ‌గా, ఆ త‌ర్వాత త‌మిళం, మలయాళం ఇండస్ట్రీలకు పురస్కారాలు సమర్పించారు.కోలీవుడ్‌ నుంచి ఉత్తమ చిత్రంగా ‘అమరన్ ఎంపిక కాగా, , అదే చిత్రానికి సాయి పల్లవి ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్ కు అవార్డులు అందాయి.

#image_title

‘సైమా 2025’ విజేతల జాబితా (తమిళం)

బెస్ట్‌ డైరెక్టర్‌: రాజ్‌కుమార్‌ పెరియసామి (అమరన్‌)
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌: జీవీ ప్రకాశ్‌కుమార్‌ (అమరన్‌)
బెస్ట్‌ యాక్టర్‌ ఇన్‌ నెగెటివ్‌ రోల్‌: అనురాగ్‌ కశ్యప్‌ (మహారాజ్)
బెస్ట్‌ యాక్టర్‌ ఇన్‌ ఏ కామెడీ రోల్‌: బాల శరవణన్‌ (లబ్బర్‌ పందు)
బెస్ట్‌ యాక్టర్‌ ఇన్‌ ఏ లీడింగ్‌ రోల్‌ – క్రిటిక్స్‌ ఛాయిస్‌: కార్తి (మెయ్యజగన్‌)
బెస్ట్‌ యాక్టర్‌ ఇన్‌ ఏ లీడింగ్‌ రోల్‌ (ఫిమేల్) – క్రిటిక్స్‌ ఛాయిస్‌: దుషారా విజయన్‌ (రాయన్‌)
బెస్ట్‌ డైరెక్టర్‌ – క్రిటిక్స్‌ ఛాయిస్‌: నిథిలన్‌ సామినాథన్‌ (మహారాజ్)
స్పెషల్‌ రైజింగ్‌ స్టార్‌: హరీశ్‌ కల్యాణ్‌(లబ్బర్‌ పందు)
స్పెషల్‌ అవార్డ్ – ఫ్రెష్‌ ఫేస్: సంజనా కృష్ణమూర్తి(లబ్బర్‌ పందు)
బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్‌: తమిళరాసన్‌(లబ్బర్‌ పందు)

‘సైమా 2025’ విజేతల జాబితా (మలయాళం)

బెస్ట్‌ డైరెక్టర్‌:** బ్లెస్సీ (ది గోట్‌ లైఫ్‌)
బెస్ట్‌ యాక్టర్‌ ఇన్‌ ఏ లీడింగ్‌ రోల్‌ (ఫిమేల్):ఊర్వశి (ఉళ్లోళుక్కు)
బెస్ట్‌ యాక్టర్‌ ఇన్‌ ఏ కామెడీ రోల్‌: శ్యామ్‌మోహన్‌ (ప్రేమలు)
బెస్ట్‌ యాక్టర్‌ ఇన్‌ ఏ నెగెటివ్‌ రోల్‌: జగదీష్‌ (మార్కో)
బెస్ట్‌ యాక్టర్‌ ఇన్‌ ఏ లీడింగ్‌ రోల్‌ (మేల్) – క్రిటిక్స్‌ ఛాయిస్‌: ఉన్ని ముకుందన్‌ (మార్కో)
బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్‌: జోజూ జార్జ్‌ (పని)
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌: దిబు నినన్‌ థామస్‌ (ఏఆర్‌ఎం)

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago