రహస్యంగా కాపురం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన అక్క తమ్ముళ్లు..!!

Authored By Breaking News | The Telugu News | Updated on: April 30, 2023, 2:58 pm

సమాజం రోజురోజుకి దిగజారి పోతుంది. ముఖ్యంగా కుటుంబంలో వావి వరసలు లేకుండా మనుషులు చాలా దారుణంగా నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఈ తరహాలో… వరసకి తమ్ముడు అయ్యే వాడితో ఓ అక్క ఇద్దరు పిల్లలని కనీసం ఉంది. పూర్తి విషయంలోకి వెళ్తే ఇటీవల స్పానిష్ టెలివిజన్ షోలో ప్రసారమైన అక్క తమ్ముళ్ల రొమాంటిక్ స్టోరీ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. రహస్యంగా ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చిన ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

అనా పరా(21)కు తన తండ్రి మరో ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడని స్టోరీ తెలియజేసింది తల్లి. దీంతో ఫాదర్ గురించి ఎంతో ఆత్రుతగా ఫేస్ బుక్ లో వెతికి స్టెప్ బ్రదర్ డానియల్ తో ఆమె చాట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇద్దరు క్లోజ్ అయ్యారు. తాను సిస్టర్ అవుతానని చెప్పి బయట కలుద్దామని..అనా పరా పిలవడం జరిగింది. ఈ మీటింగ్ క్లోజ్ ఫ్రెండ్ షిప్ కి దారి తీసింది. కానీ బ్రదర్ అండ్ సిస్టర్ ఫీలింగ్ కాకుండా పార్ట్నర్ అనే భావన ఏర్పడేటట్లు చేసిందని తెలిపారు.

Sister and brother r0mantic story

Sister and brother r0mantic story

అయితే ఓ పార్టీలో ఆల్కహాల్ తీసుకున్న సమయంలో అనుకోకుండా..అనా పరాకి కిస్ పెట్టినట్లు డానియల్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఇబ్బంది పడిన తర్వాత ఫీలింగ్ బాగుందని సీక్రెట్ రొమాన్స్ స్టార్ట్ చేయటం జరిగిందని తెలిపారు. ఈ రీతిగా 9 ఏళ్ళు రహస్య సీక్రెట్ రొమాన్స్ లో ఇద్దరు పిల్లలు కనటం జరిగిందని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ తో త్వరలో అధికారికంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ టెలివిజన్ షోలో పిల్లలతో పాటు తండ్రితో దిగిన ఫోటోలను టెలివిజన్ షోలో ఈ ప్రేమికులు షేర్ చేయడం జరిగింది.

Also read

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp