Home » News » Ssc Jobs Latest Recruitment Notification 2024
News

SSC Jobs : 10th అర్హతతో 6,236 ఉద్యోగాలు… స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల…!

Authored By
Ramu
The Telugu News | Updated on: March 13, 2024 7:23 pm
Advertisement

SSC Jobs : రెండు తెలుగు రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( SSC ) నుండి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ భాగాలలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,236 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదివి తెలుసుకోండి.

Advertisement

SSC Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

ఈ నోటిఫికేషన్ మనకు ( SSC ) స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి విడుదల కావడం జరిగింది.

Advertisement

SSC Jobs : ఖాళీలు

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో మొత్తం 6,236 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

Advertisement

SSC Jobs : విద్యార్హత.

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు టెన్త్ /ఇంటర్/ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

SSC Jobs : రుసుము

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. OBC , GEN వారు 100 రూపాయలు కట్టాలి. SC ,ST లకు ఎలాంటి ఫీజు ఉండదు.

Advertisement

SSC Jobs : వయస్సు

ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారి వయసు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్య ఉండాలి.అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం OBC వారికి 3 సంవత్సరాలు SC ,ST వారికి 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

SSC Jobs : జీతం

ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రతి నెల 45 రూపాయలు జీతం గా ఇస్తారు.

Advertisement

SSC Jobs : ఎంపిక విధానం.

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారికి ముందుగా రాతపరీక్ష నిర్వహిస్తారు.రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు..

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి చివరి తేదీ…28.03.2024

అప్లై చేయు విధానం…

ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

Ramu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి